39.8 C
India
Friday, May 3, 2024
More

    Cinema News : ‘జైలు’ సెంటిమెంట్ ఉంటే బ్లాక్ బస్టరేనా..!

    Date:

    Cinema News :

    సినిమాలో జైలు సెంటిమెంట్ ఉంటే అది బ్లాక్ బస్టరేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత ఆగస్టులో విడుదలైన ‘జైలర్’ మూవీ రజనీకాంత్ కు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టు ఇచ్చింది. కొన్నేళ్లుగా సరైన హిట్టు కోసం చూస్తున్న రజనీకి ‘జైలర్’ మూవీ అదిరిపోయే రిజల్ట్ ఇచ్చింది. 2023లో తమిళనాడులో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘జైలర్’ మూవీ రికార్డు సృష్టించింది.

    ‘అర్థమయ్యిందా రాజా’ అంటూ ‘జైలర్’లో రజినీకాంత్ చేసిన రచ్చకు ఫ్యాన్ ఫుల్ గా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సినిమా రజనీ కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా షారుఖ్ నటించిన ‘జవాన్’ మూవీలోనూ జైలు సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ‘జవాన్’లో షారుఖ్ డ్యూయల్ రోల్ చేయగా ఓ పాత్ర జైలు బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. చిన్న షారుఖ్ జైల్లోనే పుడుతాడు.

    షారుఖ్ పెద్దయ్యాక నాన్న కోసం విలన్ డబ్బులు కాజేసే ప్లాన్స్ అన్ని కూడా జైలులోనే ప్లాన్ చేస్తాడు. ‘జవాన్’ మూవీ కూడా మంచి టాక్ తో దూసుకెళుతోంది. దీంతో ఈ సినిమాకు కూడా జైలు సెంటిమెంట్ కలిసొచ్చిందనే టాక్ విన్పిస్తోంది. ఇకపోతే బాలకృష్ణ తాజా చిత్రంలో ‘భగవంత్ కేసరి’ అక్టోబర్లో విడుదల కానుంది. ఈ సినిమాలోనూ జైలు జీవితానికి సంబంధించిన ఎపిసోడ్స్ ను దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఈ సినిమాకు కూడా జైలు సెంటిమెంట్ కలిసివస్తే ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది.

    ఇకపోతే జైలు సీన్స్ కమర్షియల్ సినిమాల్లో పెట్టడం కొత్తేమీ కాదు. కానీ బ్యాక్ డ్రాప్ లో మొయిన్ ఎలిమెంట్ గా రన్ చేస్తూ సినిమా రావడం తక్కువగా కనిపిస్తుంది. చిరంజీవి ‘ఖైదీ’.. అంతిమ తీర్పు.. ‘ఖైదీ 150’.. వేట.. గణేష్.. రక్షణ లాంటి సినిమాలెన్నీ జైలు బ్యాక్ డ్రాప్ లో వచ్చాయి. అయితే వరుస నెల్లల్లో జైలు మూవీస్ ఒకదాని వెంట మరొకటి వచ్చి సూపర్ హిట్టుగా నిలవడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Legendary Actor Nagabhushanam : పంచె కడితే విలన్.. సూటు తొడిగితే బ్యాడ్ మాన్!

    విలక్షణ నటుడు నాగభూషణం జయంతి నేడు..(19.04.1921) ఒక్కన్నే నమ్ముకున్నది సాని.. పది మందికి...