29.9 C
India
Wednesday, September 16, 2026
More

    Benefits of papaya : బొప్పాయితో ఎన్ని లాభాలో తెలుసా?

    Date:

    Benefits of papaya
    Benefits of papaya
    Benefits of papaya : మనం ఆరోగ్యం కోసం పండ్లు తినడం సహజమే. కాని కొన్నింటిని ఉదయం తినకూడదు. మరికొన్నింటిని ఉదయం తినొచ్చు. ఈ నేపథ్యంలో బొప్పాయి పండు మంచి పోషకాలు ఉన్న పండు. దీన్ని రోజు ఉదయం తీసుకోవడం వల్ల తక్కువ కేలరీల శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లతో మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే దీన్ని రోజు తినడం వల్ల ప్రయోజనాలు దక్కుతాయి.

    బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారమే. బొప్పాయిలో పోషకాలు మెండుగా ఉంటాయి. శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తపోటును కంట్రోల్ చేయడంలో ఇది సాయపడుతుంది. ఇలా చాలా రకాల రోగాలకు ఇది మందులా పనిచేస్తుంది.

    ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కూడా ఇది దోహదపడుతుంది. బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. బొప్పాయిని అల్పాహారంగా తీసుకుంటే మన రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. మన శరీరానికి ఇది మందులా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

    కొందరు వేడి చేస్తుందంటారు కానీ అది అపోహే. బొప్పాయి తినడం వల్ల మలబద్ధకం సమస్య లేకుండా పోతుంది. మన ఒంట్లో ఉన్న మలినాలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో బొప్పాయిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో ఉత్తమం. దీంతో మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Papaya Leaf Juice : బొప్పాయి ఆకు రసంతో బోలెడు ప్రయోజనాలు!

    Papaya Leaf Juice : బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే...

    Benefits of papaya : బొప్పాయితో లాభాలు బోలెడు

    Benefits of papaya : బొప్పాయి పండు చూస్తేనే తినాలనిపిస్తుంది. పోషకాలు...

    Benefits of papaya ఫ బొప్పాయితో లాభాలు బోలెడు

    Benefits of papaya : మనకు ఆరోగ్యం కలిగించే వాటిలో పండ్లు...

    బొప్పాయి ఆకు రసం తాగితే రక్తకణాలు పెరుగుతాయి తెలుసా?

    papaya leaf : మనకు సహజసిద్ధంగా లభించే పండ్లలో బొప్పాయి ఒకటి....