
సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ బడా హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు.. కండల వీరుడుగా బాలీవుడ్ లో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో ఈ స్థాయికి చేరుకున్న సల్మాన్ ఖాన్ 50 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.. అయితే పెళ్లి చేసుకోక పోయినప్పటికీ ఇతగాడి ప్రేమ కహానీలు చాలానే ఉన్నాయి.. ఎంతో మంది హీరోయిన్ లతో ఈయన లవ్ ఎఫైర్స్ పెట్టుకున్నాడు. మరి ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
సోమీ అలీ : పాకిస్థాన్ మోడల్ అయిన ఈ భామతో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేసాడు. చాలా ఏళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి వరకు వచ్చి విడిపోయారు..
కత్రినా కైఫ్ : ఈమెతో సల్మాన్ 4 ఏళ్ల పాటు డేటింగ్ చేసాడు.
ఐశ్వర్య రాయ్ : ఈ స్టార్ హీరోయిన్ తో కూడా ప్రేమాయణం సాగించగా ఆ తర్వాత వీరు బ్రేకప్ చెప్పి విడిపోయారు.
కాడ్లియా : జర్మన్ హీరోయిన్ అయిన ఈమెతో సల్మాన్ డేటింగ్ చేసాడు.
సంగీత బిజ్లానీ : వీరిద్దరి రిలేషన్ చాలా ఏళ్లపాటు సాగి ఆ తర్వాత పెటాకులు అయ్యింది.
స్నేహ ఉల్లాల్ : ఈ భామతో కూడా సల్మాన్ ఖాన్ డేటింగ్ చేసాడు..
లులియా : సల్మాన్ రొమానియాకు చెందిన ఈ భామతో కూడా ఎఫైర్ నడిపాడు..
సోనాక్షి సిన్హా : బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షితో కూడా ఈ హీరో ఎఫైర్ నడిపాడు.
డీసీషా : హిందీ, కన్నడ భాషల్లో ఫేమస్ అయిన ఈ బ్యూటీతో కూడా సల్మాన్ డేటింగ్ చేసాడు.
హేజల్ : బ్రిటన్ కు చెందిన ఈ భామతో కూడా ఇతగాడు డేటింగ్ చేసి ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నాడు.
పూజా హెగ్డే : ఈమెతో కూడా సల్మాన్ ఖాన్ ఎఫైర్ పెట్టుకున్నట్టు ఈ మధ్య బాలీవుడ్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ జంట ఈ రూమర్స్ పై స్పందించలేదు..