35 C
India
Saturday, May 4, 2024
More

    Anchor Anasuya : 2024లో కూడా వారి దూల తీరుస్తుందట.. బూతులతో రెచ్చిపోయిన యాంకర్ అనసూయ!

    Date:

    Anchor Anasuya
    Anchor Anasuya

    Anchor Anasuya : పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం (ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం) వచ్చింది. 2023లో కొన్ని జ్ఞాపకాలు, మరికొన్ని చేదు గుర్తులు, ఎన్నో కొన్ని మధుర స్మృతులను నెమరువేసుకుంటున్నారు. యాంకర్ అనసూయ కూడా వీటిని గుర్తు చేసుకుంటుంది. గుర్తు చేసుకోవడంతో పాటు బూతు పురారం కూడా మొదలు పెట్టింది. ఇన్ స్టా, ట్విటర్ (ఎక్స్) లో ఒక వీడియో పోస్ట్ చేసింది అనసూయ. అందులో ఆమె మాట్లాడిన తీరు బాగా వైరల్ అయ్యింది. మరో వివాదంలో చిక్కుకుందా ఈ స్టార్ యాంకర్ అని అందరూ కామెంట్లు చేస్తున్నారు.

    యాంకర్ గా బిజీగా ఉన్న సమయంలోనే వెండితెరపై అడుగు పెట్టింది అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ కొనసాగుతున్న సమయంలో ఒక్క అనసూయ కోసమే చాల మంది ఆ షో చూసేవారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా పాపులర్ అయ్యింది ఈ సొగసరి. ఆమె అందం అలాంటిది మరి. పొడుగ్గా, అందంగా, మంచి భాష, యాసతో, హావ భావాలు పలికించే కళ్లతో షో మొత్తం ఆమె చుట్టూనే తిరిగేదనడంలో అనుమానం లేదు.

    ఇక సినిమాల్లోకి వెళ్లిన తర్వాత ఆమె చుట్టూనే వివాదాలు వైఫై లాగా తిరిగాయి. తనపని తాను చేసుకుపోకుండా సమాజం అని అక్కర్లేని విషయాలను నెత్తికెత్తుకొని వివాదాల్లో చిక్కుకుంది. దీంతో ఆమె తీవ్రంగా ట్రోలింగ్ కు గురైంది. ట్రోలింగ్ జరిగినా కొద్దీ మరింత రెట్టింపు కామెంట్లు చేసేది. జబర్దస్త్ సమయంలో ఆమె దుస్తులపై జరుగుతున్న ట్రోలింగ్ ను అడ్డుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ విషయంలో కలుగజేసుకొని వివాదాలకు కారణమైంది. విజయ్ ఫ్యాన్స్ తో గొడవలు పెట్టుకుంది. ఇక తనను కావాలనే ట్రోలింగ్ చేయిస్తున్నాడంటూ ఆరోపించింది. ఆ తర్వాత ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేయించింది.

    ఇక కొత్త సంవత్సరం ప్రారంభంలో మరో వీడియోతో రెచ్చిపోయింది. అయితే ఇందులో ఆమె కేవలం యాక్టింగ్ మాత్రమే చేసింది. అసలు ఆ వీడియో వెనుకున్న మాటలు ఆమెవి కావు. ఒక యువతి తనను ఇబ్బంది పెడుతూ కామెంట్లు వస్తున్న నేపథ్యంలో వారిని కొప్పడుతూ మాట్లాడింది. ‘ 2023 నా మాటలు, బిహేవియర్ వలన ఎవరైనా బాధపడి ఉంటే.. మీకు మంచిగా అయ్యింది.. 2024లో కూడా ఇలానే ఉంటా. నా జోలికి వస్తే దూల తీర్చి.. దూపం వేస్తా.. అంటూ వీడియో చేసింది. ఇది బాగా వైరల్ గా మారింది.

    ఇవన్నీ పక్కన పెడితే.. 2023 అనసూయకు బాగానే కలిసి వచ్చింది. చాలా సినిమాల్లో ఆమె పాత్ర విమర్శకుల ప్రశంసలు పొందింది. మైఖేల్, రంగమార్తాండ, పెదకాపు, విమానం, ప్రేమ విమానంలో నటించింది. వచ్చే ఏడాది పుష్ప2లో లేడీ విలన్ గా నటించనుంది.

     

    View this post on Instagram

     

    A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...

    Anasuya Campaign : పవన్ కళ్యాణ్ కు మద్దతు గా అనసూయ ప్రచారం..? 

    Anasuya Campaign : సమాజంపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నటి...

    Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

    Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...