27.8 C
India
Thursday, May 2, 2024
More

    Katrina Kaif : కత్రినా కైఫ్ ఇంత మందితో లవ్ ఎఫైర్ నడిపిందా.. మామూల్ది కాదురోయ్..!

    Date:

    Katrina Kaif
    Katrina Kaif
    Katrina Kaif :  బాలీవుడ్ హీరోయిన్ లలో హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ఒకరు.. ఈమె ప్రజెంట్ తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది.. ఈ భామ స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.. స్టార్ హీరోయిన్ గా పదేళ్లకు పైగానే స్టార్ డమ్ అనుభవిస్తున్న ఈ బ్యూటీ ఇప్పటికి వరుస సినిమాలు చేస్తుంది. ఈమె 2021లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. 2021లో విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ అంత కంటే ముందే చాలా మంది హీరోలతో లవ్ ఎఫైర్స్ నడిపింది. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
    సల్మాన్ ఖాన్ : కత్రినా కైఫ్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో చేసిన ప్రేమాయణం అప్పట్లో సంచలనమే అని చెప్పాలి.. వీరు ఒకే ఇంట్లో కలిసి జీవించారు.. అయినా వీరు లవ్ ఎఫైర్ పెళ్లి వరకు వెళ్ళలేదు.
    రణబీర్ కపూర్ : స్టార్ హీరో రణబీర్ కపూర్ తో చేసిన ప్రేమాయణం కూడా పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. వీరు పెళ్లి చేసుకుంటారు అనుకుంటే ఏమైందో ఏమో బ్రేకప్ చెప్పుసుకుని షాక్ ఇచ్చారు. రణబీర్ తల్లి కత్రినాను ఒప్పుకోలేదని అందుకే వీరు విడిపోయారని టాక్..
    అక్షయ్ కుమార్ : ఈ భామ అక్షయ్ కుమార్ తో కూడా ప్రేమాయణం నడిపింది.. అప్పటికే అక్షయ్ కు పెళ్లి కూడా జరిగింది.. దీంతో ఈ జంట కొన్నాళ్లకే బ్రేకప్ తో ఆగిపోయింది.
    ఇలా ఈ  భామ ఇంత మందికి బ్రేకప్ చెప్పి చివరకు విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపొయింది. పెళ్లి జరిగి రెండేళ్లు అవ్వగా పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ అటు కెరీర్ ను ఇటు వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tiger3 1000 crores Scene : టైగర్ 3లో బాత్ టవల్ సీన్ తో రూ. 1000 కోట్లు వస్తాయా?

    Tiger3 1000 crores Scene : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్...

    Trolls on Manmadhudu : ఈ వయసులో మద్దులు, హగ్గులు.. ‘మన్మథుడి’ని ఆడుకుంటున్న ట్రోలర్స్..

    Trolls on Manmadhudu : నాగార్జున అంటే సినిమా ఇండస్ట్రీకి మన్మధుడి...

    Stunning Looks Of Katrina Kaif