27.8 C
India
Thursday, May 2, 2024
More

    CAA Act : CAA చట్టంపై మార్చి 19న సుప్రీం కోర్టులో విచారణ..

    Date:

    CAA Act
    CAA Act

    CAA Act : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన CAA పౌరసత్వ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించనుంది. CAA నిబంధనలపై స్టే విధించాలని వచ్చిన పిటిషన్లను మార్చి 19న విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీ కరించింది.

    కాగా.. CAAలో సవరణలు మత ప్రాతిపదికన జరిగాయని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్త మవుతున్న విషయం తెలిసిందే. దీంతో CAA చట్టంపై స్టే విధించాలని సుప్రీం కోర్టు ను కొందరు ఆశ్రయించారు. పిటిషన్ లను స్వీకరించినట్లు  సర్వోన్నత న్యాయస్థానం తెలిపిoది.

    CAA చట్టంపై ఈనెల 19 తేదీన విచారణ చేపడతామని పిటిషన్ వేసిన వారికి తెలియ జేశారు. మత ప్రాతిపదికన చట్టంలో సవరణలు జరిగాయని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ చట్టాన్ని మా రాష్ట్రాల్లో అమలు చేయమని ఇప్పటికే స్పష్టం చేశాయి.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...