34.8 C
India
Friday, May 10, 2024
More

    Honeyrose Beatuy : భారీ పరువాలను చూపిస్తూ అగ్గిరాజేసిన హనీరోజ్.. ఆ సైజులు చూస్తే పిచ్చెక్కాల్సిందే..!

    Date:

    Honeyrose Beatuy
    Honeyrose Beatuy

    Honeyrose Beatuy : హనీరోజ్.. ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్న పేరు ఇది. ఆమె ఒక్క సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించింది. అదే వీర సింహారెడ్డి. నందమూరి నటసింహం బాలయ్య నటించిన ఈ సినిమాతోనే తెలుగులో ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇందులో ఆమె బాలయ్య మరదలి పాత్రలో నటించి మెప్పించింది దాంతో ఒక్కసారిగా కుర్రాళ్లకు హాట్ ఫిగర్ అయిపోయింది.

    దాని తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆమె తిరిగి మలయాళంకు వెళ్లిపోయింది. అక్కడే సినిమాలు చేసుకుంటూ బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆమె తెలుగలో అప్పట్లోనే హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న సీనియర్ హీరో  శివాజీ సరసన ఆలయం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.

    అసలు ఆ సినిమా వచ్చింది పోయింది కూడా ఎవరికీ తెలియదు. దీంతో అమ్మడంటే అప్పట్లో ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు బాలయ్య సినిమా వల్ల ఆమె అందరికీ పరిచయం అయిపోయింది. ఇక సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఈ హాట్ బ్యూటీ.
    తన ఘాటు పరువాలను తాజాగా మరోసారి ఆరబోసింది. ఈ సారి పింక్ డ్రెస్ లో రెచ్చిపోయింది. కావాలనే తన టాప్ తీసేసి మరీ ఎద పొంగులు మొత్తం బయట పెట్టేసింది. ఇందులో ఆమె భారీ ఎద ఎత్తులు, నడుము ఒంపులు మొత్తం చూపించేసింది. ఆ ఫొటోలు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఇవేం సైజులు బాబోయ్ అంటూ కుర్రాళ్లు హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Honey Rose (@honeyroseinsta)

    Share post:

    More like this
    Related

    Mangalagiri : మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్

    Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ...

    Ankita Tenth Marks : శభాష్ అంకిత..! – ‘పది’లో వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

    Ankita Tenth Marks : ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related