36.2 C
India
Friday, May 3, 2024
More

    Earnings by Marriage : పెళ్లి చేసుకుంటూ రూ.5 లక్షల వరకూ ఇలా సంపాదించండి

    Date:

    weddings : కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు. డబ్బులు ఉండి.. ఎంజాయ్ చేయడానికి సమయం ఉంటే చాలు విదేశీయులు ఎక్కడికైనా వాలిపోతుంటారు. ముఖ్యంగా మన భారతీయ వివాహాలు ఘనంగా జరుగుతుంటాయి. ఆడంబరాలు ఎక్కువ. విందు, వినోదాలు, డ్యాన్సులు, ఆటలు, పాటలుగా సాగుతుంటాయి. అందుకే ఇప్పుడు మన పెళ్లిళ్లపై ప్రపంచవ్యాప్తంగా చూపు పడింది. అందుకే భారతీయ వివాహాలకు తాము గెస్టులుగా వస్తామంటూ చాలా మంది డబ్బులిచ్చి మరీ వివాహంలో పాల్గొంటామని సోషల్ మీడియాలో పిలుపునిస్తుంటారు.

    దీంతో ఆదాయానికి ఆదాయం.. చుట్టాలు, పక్కలతో సందడి అని తెలిసి చాలా మంది ఇలా పెళ్లిళ్లకు ఇష్టపడే విదేశీయులను తమ పెళ్లిళ్లకు గెస్టులుగా పిలుస్తున్నారు. ఇలా పిలిచే భారతీయులకు ఒక్కొక్క విదేశీయుడు ఏకంగా రూ. 30వేలు ఇచ్చి మరీ హాజరవుతున్నారు.

    మనిషికి 30వేలు కట్టి మరీ మన పెళ్లిళ్లకు హాజరవుతున్నారు. చాలా మంది విదేశీయులకు ఇండియన్ కల్చర్ అన్నా.. పెళ్లిళ్లు అన్నా చాలా ఇష్టం. వాళ్లు ఇండియాకు వచ్చినప్పుడల్లా ఎక్కడైతే పెళ్లి జరుగుతుందో అక్కడికి డబ్బులు కట్టి మరీ వెళుతున్నారన్న మాట..

    ‘Joinmywdding’ అనే వెబ్ సైట్ ద్వారా నీ పెళ్లి ఎప్పుడు ? ఎక్కడ అన్నది సమాచారం పెడితే ఆ సమయంలో ఇండియాలో ఉండే విదేశీయులు అక్కడే 30వేలు డబ్బులు కట్టి మరీ ఈ పెళ్లికి హాజరవుతారు.

    ఇలా పెళ్లి చేసుకుంటూ కూడా రూ.5 లక్షల వరకూ సంపాదించుకోవచ్చు. విదేశీయులను ఆహ్వానించి క్యాష్ చేసుకోవచ్చన్న మాట..

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Marriage Registration : మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు

                ఆంధ్రప్రదేశ్ లో పలు రకాల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (హిందూ) ఫీజులను సవరిస్తూ...

    Divorce : విడాకులు తీసుకుంటున్న మరో జంట

    Divorce : పెళ్లంటే నూరేళ్ల పంట. దీని కోసం ప్రతి ఒక్కరు...

    Dowry Harassment : రూ. 15 లక్షలు ఇస్తేనే శోభనం.. లేదంటే కుదరదు

    Dowry Harassment : డబ్బుకు లోకం దాసోహం. ధనం మూలం ఇదం...

    Mandi Tribe : తల్లికి, కూతురికి అక్కడ మొగుడు ఒక్కడే.. ఈ వింత మన పక్కనే!

    Mandi Tribe : పెళ్లంటే ఇద్దరి మనసుల కలయిక.. రెండు కుటుంబాల...