30.9 C
India
Saturday, May 4, 2024
More

    Karimnagar MLA Candidates : కరీంనగర్ నుంచి గెలిచిన వారంతా ఉద్ధండులే?

    Date:

    Karimnagar MLA Candidates
    Karimnagar MLA Candidates

    Karimnagar MLA Candidates : కల్లోల జిల్లా కరీంనగర్. రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం కావడంతో ఇక్కడ గెలిచిన వారు మంత్రులుగా పనిచేశారు. ఎన్నో ప్రాధాన్యతలు కలిగిన వారు ఇక్కడ గెలిచి ఎన్నో పదవులు దక్కించుకున్నారు. కరీంనగర్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జరిగేది 16వ ఎన్నిక అని తెలుస్తోంది. దీంతో కరీంనగర్ నియోజకవర్గం భిన్నమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది.

    అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఐదుసార్లు, టీడీపీ నాలుగు సార్లు, సోషలిస్ట్ పార్టీ ఒకసారి గెలిచాయి. జువ్వాడి చంద్రశేఖర్ రావు ఎన్సీఐ స్వతంత్రులుగా గెలిచారు. బీఆర్ఎస్ రెండుసార్లు విజయం సాధించింది. చొక్కారావు, ఎం సత్యనారాయణ రావు, సి. ఆనందరావు లాంటి మహామహులు గెలిచి తమ సత్తా చాటారు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.

    ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి గంగుల కమలాకర్ కూడా మంత్రిగా పనిచేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా ఇక్కడ నుంచి గెలిచిన వారు రాష్ట్ర రాజకీయాల్లో తమ ప్రభావం చూపించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కరీంనగర్ నియోజకవర్గం అంటే అందరికి సుపరిచతంగా మారింది. చైతన్యానికి గుర్తుగా నిలవడం ఇక్కడి వారి ప్రత్యేకత.

    కరీంనగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన వారు పలు మంత్రి పదవులు దక్కించుకోవడం విశేషం. దీంతో కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఉద్ధండులే గెలిచారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇక్కడ నుంచి విజయం సాధించిన సత్యనారాయణ రావు గురించి అందరికి తెలిసిందే. ఆయన తన మాటలతో అందరిని ఇబ్బందులకు గురిచేసేవారు. అలాంటి వారిని ఎన్నుకున్న కరీంనగర్ ఎప్పటికి ఎవర్ గ్రీనే.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    Kadiyam Srihari : నేడు కాంగ్రెస్ లో కి.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే శ్రీహరి

    Kadiyam Srihari : ఈరోజు స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. అదుపులో మరో ఇద్దరు

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా...

    Congress : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన  కాంగ్రెస్ పార్టీ..

    Congress : లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబి...