37.7 C
India
Saturday, April 27, 2024
More

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. అదుపులో మరో ఇద్దరు

    Date:

    Phone Tapping Case
    Phone Tapping Case

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా టాస్క్ ఫోర్స్ మాజీ డిసీపి రాధ కిషన్, సీఐ గట్టు మల్లుపై ఆరోపణలు రావడం తో వారిని అదుపులో కి తీసుకొని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో విచారిస్తు న్నారు.

    వెస్ట్ జోన్ డీసీపీ సమక్షంలో స్టేట్ మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసులో మాజీ పోలీస్ ఉన్నతాధికారులు తిరుపతన్న, భుజంగ రావు, ప్రణీత్ రావులకు రిమాండ్ విధించారు..

    మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజు కో విషయం బయటకు వస్తుంది. ఈ కేసులో ఇప్ప టికే కొంతమంది పోలీసు అధికారులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో మరి కొంతమంది కూడా బయటపడే అవకాశం కనబడుతోంది.

    Share post:

    More like this
    Related

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...

    Reliance Jio : ఓటీటీ రంగంలో సంచలనంగా మారనున్న రిలయన్స్ జియో.. నెలకు రూ. 29కే..

    Reliance Jio : జియో సినిమా కేవలం రూ.29కే నెలవారీ సబ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

    CM Revanth : రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై సీఎం...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    Revanth Reddy : తెలంగాణపై భారీ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్.. రేవంత్ రెడ్డితో అవుతుందా?

    CM Revanth Reddy : కాంగ్రెస్ ముందు మరో సవాలు ఎదురవుతోంది....

    Minister Komatireddy : కెసిఆర్ చేసిన పాపాలకు వర్షాలు పడటం లేదు: మంత్రి కోమటిరెడ్డి..

    Minister Komatireddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు...