30.9 C
India
Saturday, May 4, 2024
More

    Marriage in Ten Minutes : పదినిమిషాల్లోనే వివాహం.. కానీ అంతలోనే ఏం జరిగింది?

    Date:

    Marriage in Ten Minutes
    Marriage in Ten Minutes

    Marriage in Ten Minutes : పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే తెలుస్తుంది. ఆలుమగల బంధంలో పెళ్లి అనే తంతుతోనే ఒక్కటవుతారు. వరుడు, వధువు వివాహమనే బందంతో కలకాలం ఒక్కటిగా నిలుస్తారు. అందుకే మన వివాహ వ్యవస్థకు ఇతర దేశాల్లో కూడా మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి పెళ్లి పీటల మీద చెడిపోతే పెళ్లి పెటాకులు అయింది అంటారు.

    పెళ్లి అనగానే పచ్చని పందిళ్లు, ఇళ్లంతా బంధువులు, హడావిడులు కనిపిస్తుంటాయి. కానీ పెళ్లి సజావుగా సాగితే అందరు సంతోషంగా ఉంటారు. కానీ పెళ్లి పెటాకులైతే అందరు బాధ వ్యక్తం చేస్తారు. ఇక్కడ కూడా పెళ్లి పెటాకులయింది. పెళ్లి ఆగటానికి పెద్ద కారణం కూడా కాదు. చిన్న విషయానికే పెళ్లి కుమారుడు పెళ్లి వద్దని మొండికేయడం గమనార్హం.

    విశాఖకు చెందిన యువతితో గోపాలపట్నం ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్లి చేయడానికి పెద్దలు నిర్ణయించారు. నిన్న మధ్యాహ్నమే పెళ్లి జరగాల్సి ఉంది. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరపాలని అనుకున్నారు. అందరు పెళ్లి మండపానికి చేరుకున్నారు. కొద్ది క్షణాల్లో పెళ్లి తంతు ప్రారంభం అవుతుంది. బంధువులంతా సందడిగా ఉన్నారు. అంతలోనే షాక్. నాకు పెళ్లి ఇష్టం లేదని వరుడు చెప్పడంతో అందరు అవాక్కయ్యారు.

    అసలు పెళ్లి ఎందుకు వద్దంటున్నాడంటే నిశ్చితార్థం అయిన నాటి నుంచి ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక రోజు మాత్రం రెండు సార్లు వరుడు ఫోన్ చేసినా వధువు స్పందించలేదు. దీంతో మనసులో పెట్టుకున్న అతడు చివరకు పెళ్లి వద్దని మొండికేశాడు. పెద్దలు అతడిని ఒప్పించాలని చూసినా చివరకు వధువు కూడా మొరాయించింది. అతడిని చేసుకోనని తెగేసి చెప్పింది. దీంతో పెళ్లి కాస్త పెటాకులయింది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Marriage Registration : మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు

                ఆంధ్రప్రదేశ్ లో పలు రకాల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (హిందూ) ఫీజులను సవరిస్తూ...

    Divorce : విడాకులు తీసుకుంటున్న మరో జంట

    Divorce : పెళ్లంటే నూరేళ్ల పంట. దీని కోసం ప్రతి ఒక్కరు...

    Dowry Harassment : రూ. 15 లక్షలు ఇస్తేనే శోభనం.. లేదంటే కుదరదు

    Dowry Harassment : డబ్బుకు లోకం దాసోహం. ధనం మూలం ఇదం...

    Jagtial : మూలుగు బొక్క కోసం పెళ్లి రద్దు.. జగిత్యాల జిల్లాలో ‘బలగం’ మూవీ రిపీట్

    Jagtial : చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచిన...