40.1 C
India
Friday, May 3, 2024
More

    Under River Metro train India : నదీ భూగర్భంలోంచి మెట్రో రైలు పయనం.. ఇండియాలో ఇదో చారిత్రక ఘట్టం

    Date:

    Under River Metro train
    Under River Metro train

    Under River Metro train India : మనిషి తన మేథస్సుతో ఎన్నో ఆవిష్కరిస్తున్నాడు. పక్షిలా ఎగరడం నేర్చుకున్నాడు. చేపలా ఈదడం తెలుసుకున్నాడు. ప్రస్తుతం సముద్ర గర్భాల్లో నదుల లోపలకు కూడా వెళ్లే మార్గాలు కనుగొంటున్నాడు. ఈనేపథ్యంలో కలకత్తాలోని హుగ్లీ నది కింద 33.5 మీటర్ల లోతున మొట్ట మొదటి ట్రైనీ ప్రయోగాత్మకంగా పరుగులు తీసింది. భారత్, అతుల్య భారత్, విశ్వ గురు, భారత్ వంటి మార్గాల్లో రైలు పరుగెత్తింది.

    నదీ కింద మార్గంలో రైలు మార్గం వేయడం ఇదే తొలిసారి. ఈ రైలు మార్గంతో ప్రజలకు దూరభారం తగ్గుతోంది. హుగ్లీ నది కింద సొరంగ మార్గం ద్వారా దేశంలోనే మొదటిసారి రైలు ప్రయాణం చేసి చరిత్ర లిఖించింది. ఇంతవరకు నది కింద రైలు మార్గం వేయలేదు. ఇదే ప్రథమం కావడంతో అందరు ఎంతో ఉత్సాహంగా ఫీలయ్యారు.

    ర్యాక్ నంబర్ ఎంఆర్ -612లో మహాకరణ్ నుంచి హౌరా స్టేషన్ కు రైలులో ప్రయాణించారు. బుధవారం ఉదయం 11.55కి హుగ్లీ నదిలో ప్రయాణించింది. హౌరా మైదాన్ నుంచి ఎస్న్లా నేడ్ వరకు నీటి అడుగున సొరంగంలో రైలు ప్రయాణం వచ్చే ఏడు నెలల పాటు సాగుతుంది. ఈ మార్గంలో సాధారణ సేవలు ప్రారంభమవుతాయి.

    ఈ మెట్రో మార్గంలో భూగర్భ మార్గం 4.8 కిలోమీటర్లు ఉంటుంది. ఉపరితలం నుంచి 33 మీటర్ల (108 అడుగుల లోతు) దిగువన ఉంటుంది. భారతదేశపు లోతైన మెట్రో స్టేషన్ ఇదే. మెట్రో రైలు 45 సెకన్లలో హుగ్లీ నది దాటుతుంది. నదిలో 520 మీటర్ల విస్తీర్ణంలో సొరంగం నిర్మించారు. నీటి మట్టానికి 32 మీటర్ల దిగువన ఈ సొరంగం ఏర్పాటు చేశారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    గుజరాత్ లో దూసుకుపోతున్న బీజేపీ

    గుజరాత్ లో దూసుకుపోతోంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు గుజరాత్ ,...

    ఇంటి పేరు ఉంటేనే దుబాయ్ లో అడుగు పెట్టేది

    ఇకపై దుబాయ్ లో భారతీయులు అడుగు పెట్టాలంటే ఇంటి పేరుతో సహా...

    ఎన్నారై ల ఓటు హక్కుపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

    ఎన్నారై లకు భారత్ లో ఓటు హక్కు కల్పించాలన్న పిటీషన్ పై...