33.2 C
India
Saturday, May 4, 2024
More

    Niharika : బోల్డ్ గా వెళ్తున్న నిహారికా.. అందుకేనా..? అంటూ ప్రశ్నలు..

    Date:

    Niharika
    Niharika

    Niharika : మెగా డాటర్ కొణిదెల నిహారిక వెండితెరపై రాణిస్తుందని చాలా మంది భావించారు. అయితే నటిగా కంటే నిర్మాతగా యాక్టివ్ అవ్వాలని ఆమె కోరుకుంటోంది. నిర్మాతగా ఆమె యాక్టివ్ అవుతుందని చాలా మంది అనుకుంటున్న సమయంలోనే ఆమె పర్సనల్ లైఫ్ గురించి పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు ఆమె ‘బోల్డ్’ ఇమేజ్ ను ప్రొజెక్ట్ చేస్తోంది.

    నిహారిక కొన్ని నెలల క్రితం టర్కీ హాలిడేకు వెళ్లింది. అక్కడ ఆమె బికినీ టాప్ ఫొటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టింది దీంతో ఇవి వైరల్ గా మారాయి. ఇప్పుడు ఆమె కొందరు యూట్యూబర్లతో కలిసి బాలి హాలిడేకు వెళ్లి తన గ్లామరస్ సడ్ ను ప్రదర్శిస్తోంది. అదిరిపోయే గౌన్లు, అద్భుతమైన స్పోర్ట్స్ బ్రాలు, కొన్ని బికినీలలో తన అందచందాలతో నిహారిక ఇంటర్నెట్ ను షేక్ చేసింది.

    మరో వైపు అదే పేరుతో వచ్చిన బ్రిటీశ్ కామెడీకి రీమేక్ గా తెరకెక్కిన తన తాజా వెబ్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్’లో నిహారిక సెక్స్ కోరుకునే అమ్మాయిగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఈ సమయంలో నిహారిక ఎందుకు బోల్డ్ గా వెళ్తోందనే ప్రశ్నకు మనల్ని వేధించకమానదు.

    ఈ మధ్య కాలంలో సమంత, అమలాపాల్ లాంటి వారు తమ భర్తలకు విడాకులు ఇచ్చిన తర్వాత వెండితెరపై బోల్డ్ గా కనిపి స్తుండడం చూస్తున్నాం. తన పర్సనల్ లైఫ్ పై వస్తున్న పుకార్లు నిజమైతే నిహారిక కూడా అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే నిహారిక ఈ బోల్డ్ రూట్ లో వెండితెరకు వెళ్తుందా లేక కేవలం అక్కడి డైలాగులకే పరిమితం అవుతుందా, ఇన్ స్టాలో స్పైసీ యాడ్ చేస్తారా అనేది చూడాలి.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Tej : ఎన్నికల్లో నిహారిక పోటీ.. ప్రచారంపై స్పందించిన వరుణ్ తేజ్

    Varun Tej : ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, ప్రచారం జరుగుతున్న వేళ. మెగా...

    Niharika : ఫ్యామిలీతో కలిసి నిహారిక ‘రచ్చ’.. మాములుగా లేదుగా.. రంగంలోకి దిగిన యాంటీ ఫ్యాన్స్..!

    Niharika : మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఏం చేసినా ఆనందించే వాళ్లు...

    Niharika Saidharam Tej : నిహారికపై ట్రోలింగ్.. సాయిధరమ్ తేజ్ ఆగ్రహం

    Niharika Saidharam Tej : సాయిధరమ్ తేజ్ హీరోగా ది సోల్...

    Sri Reddy sentational comments : నిహారిక బరితెగించి తిరుగుతోంది.. శ్రీరెడ్డి దుమారం రేపే కామెంట్లు..!

    Sri Reddy sentational comments : గతకొన్ని రోజులుగా మెగా డాటర్ నిహారికకు...