30.2 C
India
Sunday, May 5, 2024
More

    Pedakapu-1 First Day Collections : మొదటి రోజు పెదకాపు-1 కలెక్షన్స్.. మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే!

    Date:

     Pedakapu-1 movie First Day Collections
    Pedakapu-1 movie First Day Collections

    Pedakapu-1 First Day Collections :

    టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల అంటే అందరికి సుపరిచితమే.. ఈయన ఇప్పటి వరకు మంచి మంచి సినిమాలను టాలీవుడ్ కు అందించాడు. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ అలరించే ఈ డైరెక్టర్ ఈసారి రూటు మార్చేసి పెదకాపు 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. నారప్ప సినిమా తర్వాత ఈయన మరో సినిమా చేయలేదు.. ఇక ఇప్పుడు పెదకాపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు..

    విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ మూవీ ‘పెదకాపు -1.. ఈ సినిమాను ద్వారా క్రియేషన్స్ పై రవీందర్ రెడ్డి నిర్మించారు.. ముందు నుండి ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. సెప్టెంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

    ఈ సినిమాలో ఎమోషన్స్, యాక్షన్ మొదలైన అంశాలతో శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు.. ప్రగతి శ్రీ వాత్సవ రావు రమేష్, నాగబాబు, అనసూయ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ పోటీ మధ్య రిలీజ్ అవ్వడంతో తొలిరోజు కలెక్షన్స్ రాబట్టలేక పోయింది.

    స్కంద, చంద్రముఖి 2 వంటి సినిమాల మధ్య రిలీజ్ అవ్వడంతో తక్కువ కలెక్షన్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి గ్రాస్, 1.5 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే  4 కోట్ల షేర్, 8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. చూడాలి ఈ సినిమాల మధ్య ఎప్పుడు బ్రేక్ ఈవెన్ ఫినిష్ చేస్తుందో.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pedakapu-1 Review & Rating : పెదకాపు -1 రివ్యూ అండ్ రేటింగ్!

    Pedakapu-1 Review & Rating : పెదకాపు అంటే గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా...