36 C
India
Monday, April 29, 2024
More

    Pedakapu-1 Review & Rating : పెదకాపు -1 రివ్యూ అండ్ రేటింగ్!

    Date:

    Pedakapu-1 Movie Review and Rating
    Pedakapu-1 Movie Review and Rating

    Pedakapu-1 Review & Rating :

    పెదకాపు అంటే గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా అమలాపురం ఏరియాలో ఎక్కువుగా ఉండే ఒక కమ్యూనిటీ పేరు.. ఈ పెదకాపు సామజిక వర్గానికి చెందిన వారి గురించి ప్రత్యేక పరిచయం లేదు.. ఆ ప్రాంతంలో అందరూ వారే.. ఇప్పుడు అదే పేరుతో శ్రీకాంత్ అడ్డాల సినిమాను తెరకెక్కించాడు. ఆయన కూడా గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి కావడంతో ఈ సినిమాను ఆయన తెరకెక్కించాడు. నారప్ప సినిమా తర్వాత ఈయన మరో సినిమా చేయలేదు.. ఇక ఇప్పుడు పెదకాపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

    నటీనటులు :

    విరాట్ కర్ణ
    ప్రగతి శ్రీ వాత్సవ
    రావు రమేష్
    నాగబాబు
    అనసూయ
    ఈశ్వరి రావు

    డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

    నిర్మాత : రవీందర్ రెడ్డి

    విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ మూవీ ‘పెదకాపు -1.. ఈ సినిమాను ద్వారా క్రియేషన్స్ పై రవీందర్ రెడ్డి నిర్మించారు.. ముందు నుండి ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఒక వర్గం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూసారు. సెప్టెంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి పెదకాపు-1 రివ్యూ ఇప్పుడు చూసేద్దాం..

    కథ :

    ఈ కథ నిజానికి ఇప్పటిది కాదు.. 1980 తరం నాటిది.. అప్పట్లో ఒక సామాన్యుడి కథ.. ఒక సాధారణ వ్యక్తి పలు సవాళ్ళను ఎదుర్కొని ఎలా పోరాడాడు.. బలవంతుడిగా ఎలా మారాడు.. పెదకాపు గా ఎలా ఎదిగాడు అన్నదే కథ.. ఈ కథ పెద్దది కావడంతో రెండు పార్టులుగా తీయనున్నారు.. మొదటి పార్ట్ ఈ రోజు రిలీజ్ అయ్యింది.

    విశ్లేషణ : శ్రీకాంత్ అడ్డాల ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటేనే కథ కొత్తగా, కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.. ఈయన కొత్త హీరోలను ఎక్కువుగా ఎంచుకుంటూ ఉంటారు.. ఇప్పుడు కూడా కొత్త హీరో తోనే ఈ సినిమాను తీసాడు.. కొత్త హీరో కావడంతో ఎలాంటి ప్రెజర్ లేకుండా తనకు నచ్చినట్టు తెరకెక్కించాడు.. ఇక విరాట్ కర్ణ స్క్రీన్ ప్రెజెంట్ బాగా ఆకట్టుకుంది.. విలన్ గా శ్రీకాంత్ అడ్డాల నటించడంతో అదిరగొట్టాడు అనే చెప్పాలి. కీలక పాత్రల్లో నటించిన అనసూయ, నాగబాబు, రావు రమేష్ తమ పాత్రల మేర నటించారు..

    ప్లస్ పాయింట్స్ :

    విజువల్స్
    డైలాగ్స్
    క్యారెక్టర్స్
    టెక్నీకల్ వాల్యూస్
    బీజీఎమ్

    మైనస్ పాయింట్స్ :

    ఎమోషన్స్ అనేవి లేకపోవడం
    స్టోరీ

    రేటింగ్ః 2.5/5

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pedakapu-1 First Day Collections : మొదటి రోజు పెదకాపు-1 కలెక్షన్స్.. మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే!

    Pedakapu-1 First Day Collections : టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల...