37.8 C
India
Friday, May 3, 2024
More

    Pragya Jaiswal Bikini : బికినీలో అంతా చూపించేసిన ప్రగ్యా జైస్వాల్.. కుర్రాళ్లకు పండగే..

    Date:

    Pragya Jaiswal Bikini
    Pragya Jaiswal Bikini

    Pragya Jaiswal bikini : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ప్రగ్యా జైశ్వాల్ ఒకరు.. ఈమె టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది.. ఎప్పటికప్పుడు ఈ భామ క్రేజ్ పెంచుకుంటూనే ఉంది.. ఈమె చివరిగా అఖండ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. బాలయ్య సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను మెప్పించింది.. ఈ సినిమాతో ఈమె ఇండస్ట్రీ హిట్ అందుకుంది..

    ఒకే దెబ్బకు మంచి పేరు తెచ్చుకుని ఫేమస్ అయిపొయింది.. అయితే ఇంతటి సక్సెస్ అందుకున్న తర్వాత కూడా ఈమెకు మరో ఆఫర్ దక్కలేదు.. ఇప్పటికి కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు.. ఈమె నెక్స్ట్ ఎవరితో చేయబోతుందో ఎదురు చూడాల్సిందే..

    ఇది పక్కన పెడితే ప్రగ్యా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా మరోసారి ఈమె సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది.. మంచులో బికినీ షో చేసి ఆకట్టుకుంది. ఎముకలు కొరికే మంచులో గతంలో రకుల్ ప్రీత్ ఎలా అయితే చేసిందో ఇప్పుడు ప్రగ్య కూడా అలా చేసింది.

    అయితే ఈ వీడియో ఒకసారి పరిశీలిస్తే రకుల్ ప్రగ్య ఇద్దరు ఒకే దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆమె చేసిన ఇన్ని రోజుల తర్వాత ఈమె ఈ వీడియో చేయడమే అర్ధం కానీ విషయం.. ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టింది అని చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ప్రగ్య మాత్రం బికినీలో అందాల ఆరబోతతో నెటిజెన్స్ ను ఫిదా చేసింది. ఈ అమ్మడి హాట్ షో మీరు చూసేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by F I L M Y G Y A N (@filmygyan)

    Share post:

    More like this
    Related

    Sabari Movie Review : శబరి మూవీ రివ్యూ :    శబరి మెప్పించిందా.. 

    Sabari Movie Review : శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్...

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pragya Jaiswal : ప్రగ్యా బర్త్ డే పార్టీలో రకుల్, మంచు లక్ష్మి.. ఫొటోస్ వైరల్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ పుట్టిన రోజు సంబురాల్లో రకుల్...

    Pragya Jaiswal : వైబ్రెంట్ ఆరెంజ్ స్విమ్‌సూట్‌లో ప్రగ్యా జైస్వాల్ హాట్ లుక్స్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ అంటే తెలుగు వారికి టక్కున...

    Pragya Jaiswal Stunning Looks : హాట్ బికినీలో ప్రగ్యా గ్లామర్ షో.. ఉఫ్.. సోషల్ మీడియానే వేడెక్కించేలా..

    Pragya Jaiswal Stunning Looks : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లలో...

    Pragya Jaiswal Beautiful Look : టాప్ తీసేసిన ప్రగ్యాజైస్వాల్.. అందాలను టైట్ గా చేసి చూపిస్తోంది..!

    Pragya Jaiswal Beautiful Look : ప్రగ్యాజైస్వాల్ టైమ్ ఇప్పుడు అస్సలు...