34.7 C
India
Friday, April 10, 2026
More

    బాలీవుడ్ పై బాంబ్ వేసిన ప్రియాంకా చోప్రా

    Date:

    priyanka chopra sensational allegations on bollywood
    priyanka chopra sensational allegations on bollywood

    స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా బాలీవుడ్ పై బాంబ్ వేసింది. నేను హాలీవుడ్ కు వెళ్ళడానికి బాలీవుడ్ లో నెలకొన్న రాజకీయాలే ! అంటూ బాంబ్ పేల్చింది. బాలీవుడ్ లో కొంతమంది ఓ గ్రూప్ గా తయారయ్యారు ……. వాళ్ళు నాకు అవకాశాలు రాకుండా చేశారు. అంతేకాదు తరచుగా వాళ్లతో గొడవపడి , వాదనలకు దిగడం వ్యర్థమని అర్థమైపోయింది దాంతో ఆ రాజకీయాలు నావల్ల కాదని హాలీవుడ్ కు వచ్చానని అంటోంది ప్రియాంకా చోప్రా.

    ఇప్పుడు ఈ భామ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో కూడా పలువురు నటీనటులు బాలీవుడ్ లో రాజకీయాలు ఎక్కువని , అలాగే ఎవరిని తొక్కాలో ఎవరిని లేపాలో వాళ్ళు లెక్కలు వేసుకుంటారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకు తగ్గట్లుగా పలువురు నటీనటులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా కోకొల్లలు.

    ఇక ఇటీవలే ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కరణ్ జోహార్ అండ్ కో పై సంచలన ఆరోపణలు చేసింది. ప్రియాంకా చోప్రా బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు పారిపోవడానికి కరణ్ జోహార్ అండ్ కో కారణమని సంచలన ఆరోపణలు చేసింది. కట్ చేస్తే ప్రియాంకా చోప్రా నేను బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు వెళ్ళడానికి బాలీవుడ్ లోని రాజకీయాలే అంటూ బాంబ్ పేల్చింది. అయితే కంగా స్టయిల్ లో కరణ్ జోహార్ గ్యాంగ్ పేర్లు నేరుగా చెప్పలేదు….. ఎందుకంటే అర్ధం కావాల్సిన వాళ్లకు అర్ధం అవుతుంది కదా ! మిగతావాళ్లకు అర్ధం కావాల్సిన అవసరం లేదని ఆమె భావన కావచ్చు.

    బాలీవుడ్ నుండి వెళ్లిన ప్రియాంకా చోప్రా కు అక్కడ మంచి అవకాశాలే వచ్చాయి. అంతేకాదు నిక్ లాంటి భర్త కూడా దొరికాడు ప్రియాంకా చోప్రాకు దాంతో సంతోషంగా ఉంది. కాకపోతే బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించాలని ఆశగా ఉంది కానీ ఇక్కడ కొంతమంది గ్యాంగ్ గా మారి వాళ్లు చెప్పిన వాళ్లకు మాత్రమే అవకాశాలు వచ్చేలా చేస్తున్నారు కదా !

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Spirit : స్పిరిట్’ షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా?

    Spirit : సందీప్ రెడ్డి వంగా-ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ఈ ఏడాది...

    Monalisa : హీరోయిన్ గా మోనాలిసా.. హీరో ఎవరో తెలుసా?

    Monalisa :  తంతే బూరల బుట్టలో పడ్డట్టు అయ్యింది మోనాలిసా.. ఈ...

    War-2 :ఎన్టీఆర్ చేసిన కామెంట్‌ను టైటిల్ గా పెడుతున్నారా?

    War-2 :చాలా రోజుల తర్వాత యంగ్ ఎన్టీఆర్ కు దేవర తో...