Samantha : తెలుగు తెరపై ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా వస్తున్నారు. కొత్త కొత్త భామలు ఎప్పుడు పలకరిస్తూనే ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా ఇక్కడే పాతుకుపోయిన బ్యూటీలు కూడా ఉన్నారు. ఆ హీరోయిన్స్ వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అవకాశాలు అందుకుంటూనే ఉన్నారు. మరి అలాంటి హీరోయిన్ లలో సమంత రూత్ ప్రభు ఒకరు.
ఈమె టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోలతో నటిస్తూ మెప్పిస్తూ వస్తుంది. మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చిన కూడా అన్నిటికి తట్టుకుని నిలబడింది.. ఇప్పటికీ ఈ భామ అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది. ఇదిలా ఉండగా ఈమె సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.
తన సినిమాల గురించి మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయాలను గురించి కూడా పోస్టులు చేస్తూ ఉంటుంది. దీంతో ఈమెకు రోజురోజుకూ ఫాలోవర్స్ పెరిగి పోతున్నారు. ఇటీవల కాలంలో గ్లామర్ డోస్ తగ్గించిన సామ్ మళ్ళీ ఓవర్ ఎక్స్పోజింగ్ చేయడం స్టార్ట్ చేసింది.
తాజాగా ఈ భామ ఒక హాట్ ఫోటోను నెట్టింట షేర్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది.. ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ షేర్ చేసిన ఈ ఫోటోకు భారీ స్పందన లభిస్తుంది. దీంతో ఈ అమ్మడు కూడా మళ్ళీ ఇంకాస్త డోస్ పెంచేసింది అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు పలు ప్రాజెక్ట్స్ తో ఈ భామ బిజీగా ఉంది.