38.6 C
India
Saturday, May 4, 2024
More

    YS Rajareddy’s wedding : కొడుకు రాజారెడ్డి పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన షర్మిల..ఎప్పుడంటే?

    Date:

    YS Rajareddy Marriege : వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఫిక్స్ చేశారు. నిశ్చితార్థం కూడా ఖరారు చేశారు. ఈ మేరకు కొత్త పెళ్లి పత్రికను ముద్రించి తండ్రి పాదాల చెంత తొలి శుభలేఖను ఉంచి వివాహానికి రెడీ అవుతున్నారు.

    ఈ సందర్భంగా కాబోయే కోడలుతో కొడుకు రాజారెడ్డి ఉన్న ఫొటోలను షేర్ చేసిన వైఎస్ షర్మిల తన కొడుకు పెళ్లి నిశ్చితార్థ తేదీలను బహిరంగంగా అనౌన్స్ చేశారు.

    ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు YS రాజారెడ్డికి,ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక , ఫిబ్రవరి 17న 2024 వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి,నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడానికి సంతోషంగా ఉంది.’ అంటూ షర్మిల ముగించారు.

    ఉప్పు నిప్పుగా ఉన్న జగన్ మరి చెల్లెలు కుమారుడి పెళ్లికి హాజరవుతారా? మేనమామ గా ఈ పెళ్లిని ముందుండి నడిపిస్తారా? జగన్ రాకపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల...

    Who Is Jagan : ఇంతకీ జగన్ ఎవరు? అర్జునుడా..? అభిమన్యుడా..? కుంభకర్ణుడా..?

    Who is Jagan : ఏపీ రాజకీయాల్లోని నాయకుల తీరు ఇతిహాసాల్లోని...

    YS Sharmila : కొంగుచాచి అడిగింది.. గెలుపు కోసం పాపం షర్మిల దిగజారింది..

    YS Sharmila : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు...