34.7 C
India
Sunday, June 16, 2024
More

    Swimming Competitions : స్విమ్మింగ్ పోటీలు.. నిర్వాహకుడు పరార్

    Date:

    Swimming Competitions
    Swimming Competitions

    Swimming Competitions : సికింద్రాబాద్ లో మున్సిపల్ (వీవీ గురుమూర్తి మెమోరియల్) స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆందోళన నెలకొంది. ఈరోజు (మే 23) గురువారం పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. అయితు, ఈ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వకుండా నిర్వాహకుడు జీఎస్ నటరాజన్ పారిపోయినట్లు విజేతలు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

    ఒక్కొక్కరి నుంచి 15 వందల రూపాయలు తీసుకొని ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని  పోటీలో పాల్గొన్నవారు తెలిపారు. తాగడానికి నీటిని కూడా కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పుడు విజేతలకు పతకాలు కూడా ఇవ్వడం లేదని వారు ఆందోళనకు దిగారు. ఇలా చేయడం ఇది మూడవసారని చెప్పారు. గతంలో వారణాసి, నాసిక్ లో నిర్వహించిన పోటీలకు సంబంధించిన మెడల్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదని వారు ఆరోపించారు. ఈ పోటీల నిర్వాహకుడు పాన్ ఇండియా జీఎస్ నటరాజన్ పై పోటీదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Share post:

    More like this
    Related

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    CM Chandrababu : నామినేటేడ్ పదవులు కష్టపడ్డ వారికే ఇస్తాం.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

    CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు...

    West Godavari District : బ్యాటరీని మింగిన చిన్నారి.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

    West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Fish Stuck in Throat : ఈతకు వెళ్తే.. గొంతులో ఇరుక్కున్న చేప..? 

    Fish Stuck in Throat : స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో...

    color swathi : కలర్స్ స్వాతి లైఫ్ నాశనం చేసిన తల్లి.. సికింద్రాబాద్ లో బురకా వేసుకొని తిరుగుతున్న నటి..

    color swathi కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా పాపులర్ అయ్యింది తెలుగు...

    ఒక్క ట్వీట్ తో పోయిన చెప్పును తెచ్చిపెట్టిన రైల్వే శాఖ

    ఒకే ఒక్క ట్వీట్ తో పోయిన చెప్పును దొరకబట్టి మరీ  తెచ్చిపెట్టింది...