37.8 C
India
Friday, May 3, 2024
More

    Special story : పాముల దీవి అదీ.. అక్కడికెళితే తిరిగిరారు.. స్పెషల్ స్టోరీ

    Date:

    snake Special story
    snake Special story

    Special story :  పాములంటే అందరికి భయమే. వాటిని చూస్తే పరుగెడతాం. అంత భయంకరమైనవి పాములు. వాటిని ఏమనకపోతే అవి కూడా మనల్ని ఏం చేయవు. వాటి జోలికి వెళితేనే అవి తిరగబడతాయి. మనం ఒక పామును చూస్తేనే జడుసుకుంటాం. అలాంటిది లక్షలాది పాములు చూస్తే ఇంకేమైనా ఉందా? ఇక పరుగే పరుగు. పాములు అంటేనే భయపడేవారుంటారు.

    బ్రెజిల్ లో సముద్ర తీరానికి 32కిలో మీటర్ల దూరంలో ఇల్హాడా క్వీమాడా గ్రాండే అనే దీవిలో అడుగున పాములే కనిపిస్తుంటాయి. 106 ఎకరాల విస్తీర్ణంలో 4,30,000 సర్పాలు ఉంటాయి. దీంతో ఆ ప్రాంతమంతా సర్పాలమయంగా మారింది. అక్కడకు వెళ్లడానికి జంకుతుంటారు. అక్కడకు వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగిరారు అక్కడకు వెళ్లేందుకు కూడా అనుమతి ఉండదు.

    అక్కడ అన్ని పాములు ఎందుకున్నాయి? కొన్నేళ్ల కిందట అక్కడ మంచు ప్రాంతం ఉండేదట. అక్కడకు ఆహారం కోసం వెళ్లిన పాములు మంచు కరగడంతో సముద్ర మట్టాలు పెరిగాయి. దీంతో ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అందుకే ఆ ప్రాంతంలో ఉన్న పాములు అటుగా వెళ్లిన మిగతా జీవులను తినేస్తాయి. అందుకే అక్కడకు వెళ్లడానికి ఎవరు సాహసం చేయరని తెలుస్తోంది.

    పాములు అంత భారీ సంఖ్యలో ఉండటంతో ఇక అక్కడకు వెళ్లడానికి ఎవరు ముందుకు రారు. వెళ్లినా తిరిగి రారు. ఎవరు కూడా ఆ త్యాగం చేయడానికి సాహసించరు. భయంకరమైన సర్పాలు ఉండటం వల్ల ఆ దీవికి వెళ్లడం సాహసమనే చెప్పాలి. ఒకవేళ వెళ్లిన వారు కూడా తిరిగి రాలేదట. అందుకే సర్పాలతో ఆటలొద్దు. దీంతో పాములతో సాహస కార్యాలకు దిగడం అంత మంచిది కాదు.

    Share post:

    More like this
    Related

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    Ugadi Celebrations : NJTA ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

    Ugadi Celebrations : ఉత్తర అమెరికా మరియు భారతీయుల మధ్య వారధిగా...

    Sabari Movie Review : శబరి మూవీ రివ్యూ :    శబరి మెప్పించిందా.. 

    Sabari Movie Review : శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amazon Forest : అమెజాన్ అడవుల్లో అత్యాధునిక నగరం? బయటపడ్డ ఆధారాలు ఏం చెప్తున్నాయంటే?

    Amazon Forest : భారీ అడవుల గురించి ప్రస్తావన వస్తే మొదట...

    విడాకులు వచ్చాయనే ఆనందం.. అంతలోనే విషాదం..

    Bungee jump: సాధారణంగా విడాకులు రావడమంటే వట్టిమాటేం కాదు. ఏళ్లకు ఏళ్లు...