40.1 C
India
Friday, May 3, 2024
More

    Shubham Gill : స్టేడియంలోకి వచ్చిన  హాలీవుడ్ నటి.. గిల్ కొత్త గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ నిజమేనా..?

    Date:

    Shubham Gill
    Shubham Gill

    Shubham Gill : శుభమన్ గిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ప్రస్తుతం ఈ పేరు సంచలనం. ఆటతోనే కాదు అమ్మాయిలను పడేయడంలో కూడా గిల్ తోపే. మొన్నటి వరకు సారా టెండూల్కర్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటి వరకు దీనిపై ఇద్దరు కూడా ఎక్కడ అలాంటిది ఏమీ లేదని క్లారీటీ ఇవ్వలేదు. అంటే వీరిద్దరి మధ్య ఏదో ఉందని బాలీవుడ్ మీడియా, క్రికెట్ అభిమానులు తెగ మాట్లాడేసుకుంటున్నారు.

    ఇదిలా ఉంటే  గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో క్యూబా కు చెందిన హాలీవుడ్ నటి అనా డీ అర్మాస్ తళుక్కున మెరిసింది. ఆమె స్క్రీన్ పై కనబడగానే గిల్ ఇచ్చిన ఎక్ప్ ప్రెషన్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఏం అందంరా బాబు అనిపించేలా ఈ 38 ఏళ్ల ముదురు బ్యూటీ కనిపించింది. దీంతో ప్రేక్షకులు గిల్ ఈమెతో కూడా రొమాన్స్ చేశాడా ఏంటీ అని అనుకుంటున్నారు.

    అనా డీ అర్మాస్ అసలు పేరు అనా సెల్జా డీ అర్మాస్ కాగా.. ఆమె క్యూబా, స్పానిష్ భాషల్లో నటించి హాలీవుడ్ లో పాపులారీటీ సంపాదించుకుంది. ఈమె ఉనా రోసా డీ ఫ్రాన్సియా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2011 లో మార్క్ క్లోటెట్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అనంతరం 2013 లోనే డైవర్స్ తీసుకుంది. అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటోంది.

    కానీ హాలీవుడ్ నటి ఒక్కసారి ఐపీఎల్ మ్యాచ్ కు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్ నటికి ఐపీఎల్ తో ఏమిటి సంబంధం అని అనుకుంటున్నారు. ఈమె శుభమన్ గిల్ తో డేటింగ్ చేస్తుందని  అందుకే మ్యాచ్ చూడడానికి వచ్చిందని రూమర్స్ వచ్చాయి.  గిల్ తో రొమాన్స్ చేస్తుందని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. మరి ఇన్నాళ్లు సారా టెండూల్కర్ తో నడిపిన ప్రేమాయణం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    CSK Vs PBSK : చెపాక్ లో ఆధిపత్యం ఎవరిది?

    CSK Vs PBSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో 49వ...

    Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్ బర్త్ డే

    Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా...