34 C
India
Monday, May 6, 2024
More

    Bhola shankar : నిర్మాతలను ఆదుకోని వారు జీరోలే.. మెగాస్టార్ పై భోళా శంకర్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

    Date:

    Bhola shankar
    Bhola shankar
    Bhola shankar : ప్రముఖ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర పేరు ఇప్పుడు మారుమోగి పోతుంది.. ఈయన నిర్మించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి.. మొన్నటికి మొన్న అక్కినేని అఖిల్ తో ఏజెంట్ సినిమా చేసి భారీ ప్లాప్ మూట గట్టుకున్నాడు.. 70 కోట్లు పెట్టి తెరకెక్కిన మూవీ 10 కోట్లు మాత్రమే రాబట్టి భారీ నష్టాలను మూట గట్టుకున్నాడు..
    ఇక ఇప్పుడు మెగాస్టార్ తో భోళా శంకర్ సినిమాను నిర్మించాడు.. ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.. రిలీజ్ తర్వాత ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించగా దీనికి కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది.. మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా బాగా రాబట్టలేక పోయింది.
    అయితే ఈ క్రమంలోనే నిర్మాత అనిల్ సుంకర చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈయన మెగాస్టార్ పేరు చెప్పకుండా తన ప్లాపులపై విరక్తిగా మాట్లాడారు.. సినిమా తీసే నిర్మాతకు నష్టం వాటిల్లితే తోడుగా ఉండే వారే హీరోలు… అలా లేని వారు స్టార్ హీరోలైన జీరోలే.. అంటూ ఈయన సంచలన కామెంట్స్ చేసారు.
    అలంటి జీరోలంతా కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకోవాలి.. కొన్ని రోజులు సినిమాల నిర్మాణానికి బ్రేక్ ఇస్తానంటూ ఈయన చెప్పుకొచ్చారు. అయితే ఈయన వ్యాఖ్యలు చేయడానికి కారణం చిరు ఈ సినిమా ప్లాప్ టాక్ రాగానే ఎవరికీ టచ్ లో లేనందువల్లనే ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేసారని టాక్..
    ఒకప్పుడు హీరోలు నిర్మాతలకు నష్టాలొస్తే రెమ్యునరేషన్ తగ్గించు కోవడమో లేదంటే మొత్తం తీసుకోక పోవడమో చేసేవారు. అంతేకాదు ఆ ప్రొడ్యూసర్ తో మరో సినిమా చేస్తానంటూ హామీగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలా లేకపోవడం వల్లనే నిర్మాతలకు ఎక్కువ నష్టాలు వాటిల్లుతున్నట్టు తెలుస్తుంది.

    Share post:

    More like this
    Related

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    Mumbai Indians : సన్ రైజర్స్ ను ముంబయి ఇండియన్స్ అడ్డుకునేనా?

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ మధ్య సోమవారం...

    IPL 2024 : ఐపీఎల్ 2024: సీఎస్‌కే vs పీబీకేఎస్ మ్యాచ్ లో మతీషా పతిరానా ఆడలేదు.. కారణం ఇదే..!

    IPL 2024 : ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో...

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...