Varshini In Hot Look :
ఈ నడుమ బుల్లితెర యాంకర్లు కూడా సోషల్ మీడియాలో బాగానే రెచ్చిపోతున్నారు. ఎంతలా అంటే స్టార్ హీరోయిన్ల రేంజ్ లో అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు హార్ట్ బీట్ పెంచుతున్నారు. రోజు రోజుకూ డ్రెస్సుల సైజులు తగ్గించేసి దాచుకోవాల్సిన అందాలను మొత్తం విప్పి చూపించేస్తున్నారు. ఇలాంటి వారిలో యాంకర్ వర్షిణి కూడా ఒకరు.
ఆమె పటాస్ షోతో కెరీర్ స్టార్ట్ చేసింది. చాలా తక్కువ సమయంలోనే కుర్రాళ్లకు దగ్గరైంది. ఆ తర్వాత ఆమెకు వెంటనే ఢీ షోలో అందం తప్ప తప్ప ట్యాలెంట్ తో పెద్దగా నిరూపించుకోలేకపోయింది. ఢీ లాంటి పెద్ద ప్రోగ్రామ్ లో ఛాన్స్ వస్తే దాన్ని కాపాడుకోలేకపోయింది. దాంతో అందులో నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఆమె సినిమాలపై ఫోకస్ పెడుతూ వస్తోంది. ఇప్పటి వరకు బుల్లితెరపై ఆమెకు పెద్దగా ఛాన్సులు రావట్లేదు. దాంతో సినిమాల్లో వచ్చే అవకాశాల కోసం వెయిట్ చేస్తూ వస్తోంది ఈ భామ. మొన్న రెండు సినిమాల్లో హీరోయిన్ గా మెరిసింది. కానీ ఎక్కువ రోజులు హీరోయిన్ గా కొనసాగలేకపోతోంది.
దాంతో ఇప్పుడు ఇంకా సినిమా ఛాన్సులు పట్టాలనే ఉద్దేశంతో నిత్యం అందాలను ఆరబోస్తోంది. తాజాగా మరోసారి చీరకట్టులో చించేసింది. ఇందులో ఆమె పైట పక్కకు జరిపి మరీ అందాలను ఆరబోస్తోంది. తన ఎద ఎత్తులు కనిపించే విధంగా కుర్రాళ్లను ఉడికిస్తోంది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన కుర్రాళ్లు ఇంతగా చూపిస్తున్నందుకు అయినా నీకు ఛాన్సులు వస్తాయని చెబుతున్నారు.