35.9 C
India
Wednesday, May 1, 2024
More

    Viral News : లిఫ్ట్ లో ఇరుక్కొని 30 నిమిషాలు.. అయినా ఫుడ్ చేతిలోనే.. ఏం జరిగిందంటే?

    Date:

    Viral News
    Viral News

    Viral News : గ్రేటర్ నోయిడాలోని ఒక విచిత్రం జరిగింది. తాము లిఫ్ట్ లో ఇరుక్కున్నామని బాధపడకుండా, భయపడకుండా తమ చేతుల్లోని ఆహారం (చోలే భాతురే) మాత్రం పదిలంగా కాపాడుకున్నారు. ఈ వార్త చూపిన చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

    గ్రేటర్ నోయిడాలో ఒక అపార్ట్ మెంట్ లో నివసించే ముగ్గురు వ్యక్తులు కిందకు వచ్చి ఫుడ్ కొనుగోలు చేశారు. అయితే వారు తిరిగి ఫుడ్ (చోటే భాతురే) తీసుకొని పైఅంతస్తుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో లిఫ్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. ఎమర్జెన్సీ బటన్ నొక్కినా అది పని చేయలేదు. దాదాపు 30 నిమిషాల పాటు లిఫ్ట్ లోనే గడపాల్సి వచ్చింది. అయినా వారు ఆందోళనకు గురి కాలేదు. ప్లేట్లను కింద పడేసి కేకలు సైతం వేయలేదు.

    లిఫ్ట్ మధ్యలో స్ట్రక్ అయ్యిందని గుర్తించిన కొందరు వారి వద్దకు వెళ్లి రక్షించే ప్రయత్నం చేశారు. రెండు అంతస్తుల మధ్యలో ఇరుకున్న లిఫ్ట్ డోర్ ను తెరిచారు. వారిని కిందకు దిగాల్సిందిగా కోరారు. అయితే వారి చేతుల్లో (రెండు చేతుల్లో) ఫుడ్ (చోలే భాతురే) ఉండిపోయింది. దీంతో వారు అక్కడున్న వారిని పిలిచి ఆ ఫుడ్ ప్లేట్స్ ను చక్కగా పట్టుకోవాలని కోరారు. ‘మేరే భతురే పక్డో (నా ప్లేట్ పట్టుకోండి)’ అని పిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

    వారు అక్కడున్న వారిని పిలిచి ‘మేరే భాతురే పక్డో’ అంటూ చెప్పిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన నవ్వులు పూయించింది. ఇంత ప్రాణ సంకటంలో ఇరుక్కున్నా కూడా ఫుడ్ ను మాత్రం చెక్కు చెదరకుండా పట్టుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.

    ఇన్ స్టాలో ఈ వీడియో పోస్ట్ చేయగా నెటిజన్లు భిన్నంగా స్పందించారు. లిఫ్ట్ లో ఇరుకున్నా కామెడీ మాత్రం తగ్గలేదు అని కొందరు అంటే.. చోలే భాతురే  అంటే అంత ప్రేమనా, ఆ  ఆహార పదార్థం అంత బాగుంటుందా.. అని మరికొందరు కామెంట్ పెట్టారు. ఏది ఏమైనా లిఫ్ట్ లో ఇరుక్కున్న వారిని చూసి టెన్షన్ పడాలా.. లేక బయటకు వచ్చిన సమయంలో వారి కామెడీకి నవ్వాలా అర్థం కాకుండా ఉంది.

     

    View this post on Instagram

     

    A post shared by Sach Kadwa Hai (@sachkadwahai)

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila- Aiyanna Patrudu: వైఎస్ షర్మిలకు ప్రాణహాని ఉంది…భద్రత పెంచాలి: టిడిపి నేత అయ్యన్న పాత్రుడు ?

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్య...

    MAHILA LIFE RUINED: సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మహిళ జీవితం నాశనం

    ప్రజల కష్టాలను వారికి జరగాల్సిన న్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించి...

    love today : లవ్ టుడే సినిమాలా ఫోన్లు మార్చుకున్న జంట.. చివరకు ఏం జరిగింది?

    love today లవ్ టుడే సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సినిమాలో...