35 C
India
Saturday, May 4, 2024
More

    What kind of girls to marry : అమ్మాయిల్లో ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలో తెలుసా?

    Date:

    what kind of girls to marry
    what kind of girls to marry

    What kind of girls to marry : మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటాం. వాటిని తీర్చుకునే క్రమంలో ఆచార్య చాణక్యుడు సూచించిన మార్గాలు ఎన్నో ఉన్నాయి. చాణక్య నీతి శాస్త్రంలో చాలా విషయాలు సూచించాడు. పెళ్లి చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాడు. సరైన వ్యక్తిని పెళ్లి చేసుకోకపోతే సమస్యలు వస్తాయి. విడాకులు తీసుకునే వరకు వెళ్తుంది.

    కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే తెలుస్తుందంటారు. జీవిత భాగస్వామి ఎంపికలో జాగరూకతతో ఉండాలి. అప్పుడే సరైన వారిని చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాని ఎవరో ఒకరిని చేసుకుంటే మనకు తిప్పలు తప్పవు. పెళ్లి విషయంలో తప్పు చేస్తే ఆ శిక్ష జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో పెళ్లి చేసుకునే క్రమంలో మంచి జీవిత భాగస్వామిని ఎన్నుకునేందుకు చొరవ తీసుకోవాలి.

    వివాహం చేసుకునేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని అంటారు. అంటే మనం చేసుకునే వారి సంప్రదాయాలు లెక్కలోకి తీసుకోవాలి. వారి కుటుంబంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా లోతుగా పరిశీలించాలి. మన కుటుంబానికి సరిపోతారో లేదో తెలుసుకుని సంబంధం కలుపుకుంటే మంచిది. లేకపోతే మనుగడ కష్టం.

    జీవిత భాగస్వామికి తెలివితేటలు లేకపోతే కష్టమే. కనీస పరిజ్ణానం లేకపోతే అన్ని విషయాలు తెలియవు. దీంతో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. తెలివి ఉంటే సమస్యల నుంచి బయట పడేందుకు దారులు వెతుక్కుంటారు. లేకపోతే వాటితోనే సతమతమవుతూ ఉంటారు. స్త్రీలు అయినా పురుషులు అయినా లోకజ్ణానం లేకపోతే సమాజంలో జీవించడం కష్టం.

    అందమైన రూపం చూసి మోసపోవద్దు. అందమైన మనసు ఉండాలి. లేకపోతే మన ఇంటికి అరిష్టమే. కాబోయే జీవిత భాగస్వామికి మంచి మనసు లేకుంటే సమస్యలు రావడం కామన్. వైవాహిక జీవితంలో శాంతి ఉండదు. సమస్యలే ఎదురవుతాయి. అలా జీవిత భాగస్వామిని ఎన్నుకునే సమయంలో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే తిప్పలు తప్పవని తెలుసుకోవాలి.

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Marriage Registration : మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు

                ఆంధ్రప్రదేశ్ లో పలు రకాల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (హిందూ) ఫీజులను సవరిస్తూ...

    Divorce : విడాకులు తీసుకుంటున్న మరో జంట

    Divorce : పెళ్లంటే నూరేళ్ల పంట. దీని కోసం ప్రతి ఒక్కరు...

    Dowry Harassment : రూ. 15 లక్షలు ఇస్తేనే శోభనం.. లేదంటే కుదరదు

    Dowry Harassment : డబ్బుకు లోకం దాసోహం. ధనం మూలం ఇదం...

    Mandi Tribe : తల్లికి, కూతురికి అక్కడ మొగుడు ఒక్కడే.. ఈ వింత మన పక్కనే!

    Mandi Tribe : పెళ్లంటే ఇద్దరి మనసుల కలయిక.. రెండు కుటుంబాల...