29.9 C
India
Wednesday, September 16, 2026
More

    Trivikram : త్రివిక్రమ్ ఎందుకు ఎలా చేయలేక పోయాడు.. ఆయన స్నేహితుడికి కోపం వస్తుందనా?

    Date:

    Trivikram
    Trivikram

    త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు అనే చెప్పాలి. ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.. మరి అలాంటి డైరెక్టర్ గురించి ఇప్పుడొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈయనకు సిరివెన్నెల సీతారామశాస్త్రి మామ గారి వరుస.. ఈయన భార్య సౌజన్య ఎక్కువుగా ఈయన ఇంట్లోనే పెరిగింది..

    త్రివిక్రమ్ కు ఆమె భార్య పరిచయం అయ్యింది కూడా అక్కడే.. ఈ సంబంధం కుదిర్చి త్రివిక్రమ్ పెళ్లి చేసింది కూడా సిరివెన్నెలే.. మరి అలాంటి కుటుంబం కష్టంలో ఉంటే త్రివిక్రమ్ ఏ మాత్రం పట్టించుకోలేదు.. కష్టంలో ఉన్నప్పుడు సిరివెన్నెల ఫ్యామిలీని ఆదుకుంది వైఎస్ జగన్ ప్రభుత్వమే.. సిరివెన్నెల ఆసుపత్రిలో ఉన్నప్పుడు లక్షల ఖర్చును ఏపీ ప్రభుత్వమే భరించింది.

    అలాగే సిరివెన్నెల మరణించిన తర్వాత కూడా వైజాగ్ లో ఆయనకు విలువైన స్థలాన్ని కేటాయించింది. అయితే జగన్ ప్రభుత్వం ఇన్ని చేసిన కూడా కృతజ్ఞత ఏ మాత్రం చూపించలేదు త్రివిక్రమ్.. కనీసం థాంక్స్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. అయితే తెలంగాణ మీద మాత్రం ఆయన తాజాగా ప్రశంసలు కురిపించాడు.. కేసీఆర్ పట్ల అభిమానాన్ని చూపిస్తూ తెలంగాణ గురించి ఆయన ప్రభుత్వం గురించి నాలుగు మాటలు చెప్పారు.

    ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ.. అదే అభిమానం, ఆదరణ ఏపీ ప్రభుత్వం మీద లేకపోవడం గురించి చర్చ జరుగుతుంది.. మరి ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని త్రివిక్రమ్ బావిస్తున్నాడో తెలియదు.. కనీసం పైన మామగారు సిరివెన్నెల పట్ల ఏపీ ప్రభుత్వం చేసిన సాయంకైనా ఒక మంచి మాట అనాలి అనో చిన్న అభినందన తెలపాలని ఆయనకు అనిపించలేదేమో.. లేదా అయన ఏపీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటే ఆయన స్నేహితుడు పవన్ కు కోపం వస్తుందేమో అని ఆగిపోయారేమో అని రకరకాల ఊహాగానాలు మాత్రం వస్తున్నాయి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ram Charan : రామ్ చరణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్: సంచలన అప్డేట్

    Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్...

    Trivikram : త్రివిక్రమ్‌ను పక్కన పెడుతున్న తెలుగు హీరోలు… కారణం ఇదేనా?

    Trivikram : కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్ సినిమా అంటే హీరోలకి గ్యారంటీ...

    Trivikram : డైలమాలో పడిన త్రివిక్రమ్…ఇప్పుడు తన దారెటు…

    Trivikram : ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు....

    Bunny-Trivikram : మైథలాజికల్ ఫాంటసీగా బన్నీ-త్రివిక్రమ్ మూవీ.. కథ గురించి హింట్ ఇచ్చిన బన్నీ వాస్..

    Bunny-Trivikram Movie : పుష్ప2 షూటింగ్ దాదాపుగా పూర్తవడంతో తన నెక్ట్స్...