38.6 C
India
Saturday, May 4, 2024
More

    Sweet Potato In Winter : చలికాలంలో వీటిని ఎందుకు తింటారో తెలుసా?

    Date:

    Sweet Potato In Winter
    Sweet Potato In Winter

    Sweet Potato In Winter : చిలగడ దుంపలను స్వీట్ పొటాటో అంటారు. పూర్వ కాలంలో వీటిని స్నాక్ గా తినేవారు. ఈ దుంపలతో కూర కూడా చేసుకుని తింటారు. చిలగడ దుంపలు రిచితో పాటు పోషక విలువలు కలిగి ఉంటుంది. ఇవి శీతాకాలంలో మాత్రమే దొరుకుతాయి. వీటిని తినడం వల్ల బెనిఫిట్స్ పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో చర్మం పొడిగా మారుతుంది. ముడతలు పడుతుంది. గ్లో తగ్గిపోతుంది. చర్మం తేమను కోల్పోతుంది. ఇవన్నిటికి ఈ దుంప చక్కని పరిష్కారం చూపుతుంది.

    ఈ దుంపలు సహజంగా వేడి కలిగిస్తాయి. చలికాలంలో వీటిని తినడం వల్ల ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. దీంతో ప్రొస్టేట్, అండాశయ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. దీనిలోని కార్బోహైడ్రేడ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు.

    ఇందులో పీచు కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో కొంచెం తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. కొవ్వును తగ్గిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గర్భిణీలు వీటిని తినడం వల్ల పోషక విలువలు బాగా అందుతాయి. మహిళల్లో సంతానోత్పత్తిని పెంచుతాయి. అందుకే వీటిని తినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకుని వాటిని తినడం ఎంతో మేలు కలిగిస్తుంది.

    దుంపలు మన శరీరానికి మేలు చేస్తాయి. పోషక విలువలు అందించడంలో సాయపడతాయి. దీంతో చిలగడ దుంపలు తినడం వల్ల కడుపులో ఉండే పురుగులను లేకుండా చేస్తాయి. వీటితో మనకు చాలా రకాల మేలు కలిగిస్తాయి. అందుకే సీజన్ లో దొరికే వీటిని తినడం వల్ల మన శరీరానికి మంచి పోషకాలు అందుతాయనడంలో అనుమానాలు అక్కర్లేదు.

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Five Super Foods : ఐదు సూపర్ ఫుడ్స్..ఇవి తింటే అన్నం అవసరమే లేదు!

    Five Super Foods : అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన...

    Morning Foods : ఉదయం పూట ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Morning Foods : మనం ఉదయం సమయంలో అల్పాహారం తీసుకోవాలి. లేదంటే...

    Disadvatages of Spicy Foods : స్పైసీ ఫుడ్స్ తో ఎలాంటి నష్టాలొస్తాయో తెలుసా?

    Disadvatages of Spicy Foods : భారతీయ వంటల్లో కారం ఉండాల్సిందే....

    Rajma Nuts Health Benefits : రాజ్ మా గింజలు తింటే ఆరోగ్యం మెరుగు పడుతుంది తెలుసా?

    Rajma Nuts Health Benefits : ఇటీవల కాలంలో షుగర్ వేగంగా...