2020 కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఆ కరోనా కష్టకాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా అంటే భారతీయులు ఇతర దేశాల్లో పుట్టిన , మరణించిన వాళ్ళ జాబితా విడుదల చేసింది రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI ). ఈ లెక్కల ప్రకారం 2020 లో ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలలో జన్మించిన వారి సంఖ్య 51 వేలు. అలాగే మరణించిన వారి సంఖ్య 10,187 మంది.
ఇందులో అత్యధికంగా యూఏఈ లో 16,469 మంది జన్మించారు.
సౌదీ అరేబియాలో 6,047,
కువైట్ లో 4,202 ,
ఖతార్ లో 3,936
ఇటలీ లో 2,352
ఆస్ట్రేలియా లో 2,316
ఒమన్ లో 2,177
బహ్రయిన్ లో 1,567
జర్మనీ లో 1,400
సింగపూర్ లో 1,358
స్పెయిన్ లో 768
దక్షిణాఫ్రికా లో 620
యూకే లో 578
స్వీడన్ లో 388
జాంబియా లో 156
అమెరికాలో 37
పాకిస్థాన్ లో 4
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లో మరణించిన భారతీయుల సంఖ్య ఇలా …..
సౌదీ అరేబియా లో 3,754
యూఏఈ లో 2,454
కువైట్ లో 1,279
ఒమన్ లో 630
ఖతార్ లో 386
బహ్ర యిన్ లో 312
యూఎస్ లో 254
ఇటలీ లో 216
సింగపూర్ లో 166
యూకే లో 19
పాకిస్థాన్ లో 6.