29.2 C
India
Saturday, May 4, 2024
More

    Mahesh: జక్కన్న కోసం 3 నెలలపాటు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్.. బ్యాంకాక్ వెళ్తున్న మహేష్..

    Date:

    Mahesh Babu
    Mahesh Babu
    Maheshఈ రోజుల్లో సినిమాల కోసం ఎంత రిస్క్ అయిన తీసుకుంటున్నారు హీరోలు.. స్టార్ హీరోలు మాత్రమే కాదు కుర్ర హీరోలు కూడా సినిమాల విషయంలో ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు.. తమకు రాని విషయాన్నీ కూడా నేర్చుకుని మరీ నటిస్తున్నారు. సినిమా కోసం విన్యాసాలు, విద్యలు, కొత్త భాషలు వంటివి ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు.
    దీంతో ఆడియెన్స్ కూడా హీరోల కష్టాన్ని గుర్తిస్తున్నారు.. వారి సినిమాలను ఆదరించి సూపర్ హిట్ చేస్తున్నారు. కథలో కంటెంట్ ఉంటే చాలు.. ఏ హీరో సినిమా అయిన బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. మరి మన టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కూడా తన కొత్త సినిమా కోసం ఒక సాహసం చేయబోతున్నాడు.. అందుకు ఏకంగా 3 నెలల పాటు ట్రైనింగ్ కూడా తీసుకోనున్నాడు అని టాక్..
    టాప్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళితో మహేష్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఫిలిం గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా అడవుల నేపథ్యంలో ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది కాబట్టి ఈ మూవీ కోసం మహేష్ మూడు నెలల పాటు ట్రైనింగ్ తీసుకోనున్నాడట..
    ఈ ట్రైనింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లనున్నారు అని తెలుస్తుంది.. ఈ 3 నెలల్లో మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ ను కూడా నేర్చుకుంటారని ట్రైనర్ పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుంది అని తెలుస్తుంది. ప్రజెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం చేస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది పూర్తి చేసి ఫుల్ గా రాజమౌళి ప్రాజెక్ట్ కోసండేట్స్ ఇచ్చేయనున్నాడు. చూడాలి ఎప్పటికి ఈ సినిమా స్టార్ట్  అవుతుందో.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    #SSMB29 : మహేశ్ సరసన చెల్సియా ఇస్లాన్.. రాజమౌళి స్కెచ్ మామూలుగా లేదు..

    #SSMB29 : బాహుబలితో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యాజిక్ క్రియేట్ చేశాడు...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...

    Rajamouli movie : ఇండియాలోనే టాప్‌ బడ్జెట్‌ మూవీ కానున్న మహేశ్-రాజమౌళి మూవీ.. కోట్లు కుమ్మరించనున్న నిర్మాతలు?

    Mahesh-Rajamouli movie : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ సమయంలోనే తన తర్వాతి ప్రాజెక్ట్ మహేశ్...