39.8 C
India
Saturday, May 4, 2024
More

    5 రోజుల్లో 92 కోట్లు వసూళ్లు సాధించిన నాని దసరా

    Date:

    nani dasara 5 days worldwide collections
    nani dasara 5 days worldwide collections

    నాని హీరోగా నటించిన దసరా చిత్రం 5 రోజుల్లోనే 92 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మార్చి 30 న భారీ ఎత్తున విడుదలైన దసరా చిత్రానికి తెలుగు ప్రేక్షకులు మాత్రం సాలిడ్ గా వసూళ్లు కురిపిస్తున్నారు. దసరా ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దసరా 5 రోజుల్లోనే 92 కోట్లను వసూల్ చేసింది.

    నాని యాక్టింగ్ కి ఫిదా అయిన ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కీర్తి సురేష్ నటనకు కూడా జనాలు జేజేలు పలుకుతున్నారు. మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ నటించిన చిత్రాలేవీ పెద్దగా ఆడలేదు. దాంతో ఈ భామ పై విమర్శలు పుట్టుకొచ్చాయి. కట్ చేస్తే దసరా చిత్రం కీర్తి సురేష్ లోని మరో కోణాన్ని చూపించింది.

    ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంతో ఒక్కసారిగా హాట్ కేక్ అయిపోయాడు. శ్రీకాంత్ ఓదెల కోసం పలువురు హీరోలు , అలాగే పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నారు. అలాగే ఈ దసరా చిత్రంతో నిర్మాత చెరుకూరి సుధాకర్ దశ కూడా తిరిగింది. పాపం ఈ నిర్మాత నిర్మించిన చిత్రాలన్నీ ప్లాప్ లే ! అయినా కూడా సినిమా అంటే మక్కువ ఉండటంతో ఎలాగైనా సరే సక్సెస్ కొట్టాలని కసిగా చేసిన చిత్రమే ఈ దసరా. దాంతో భారీ విజయాన్ని అందుకున్నాడు.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Natural Star Nani : ‘ద‌స‌రా’ దర్శకుడు శ్రీకాంత్ కు న్యాచురల్ స్టార్ రిట‌ర్న్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

    Natural star Nani : న్యాచురల్ స్టార్ నానిని పూర్తిగా మాస్...

    Keerthy Suresh Gorgeous Look : చీరలో సోయగాల విందు పెడుతున్న కీర్తి సురేష్.. కిరాక్ అందం!

    Keerthy Suresh Gorgeous Look : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు...

    Keerthy Suresh : పైట పక్కకు జరిపి.. బరువైన అందాలతో కీర్తి సురేష్ అందాల విందు..!

    Keerthy Suresh : కీర్తి సురేష్ అంటే నటనకు పెట్టింది పేరు. ఆమె...

    Keerthy Suresh Gorgeous Look : లావెండర్ చీరలో మెరుస్తున్న కీర్తి సురేశ్.. మామూలుగా లేదుగా!

    Keerthy Suresh Gorgeous Look : పరిచయం అక్కర్లేని హీరోయిన్ కీర్తి...