38.6 C
India
Saturday, May 4, 2024
More

    ANASUYA- BRAHMAJI: అనసూయపై సెటైర్ వేసిన బ్రహ్మాజీ

    Date:

    brahmaji-satirized-anasuya
    brahmaji-satirized-anasuya

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ హాట్ భామ అనసూయ పై సెటైర్ వేసాడు. దాంతో ఆ సెటైర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ బ్రహ్మాజీ వేసిన సెటైర్ ఏంటో తెలుసా ……  అంకుల్ ఏంట్రా అంకుల్ …… నన్ను బాడీ షేమింగ్ చేస్తావా ? కేసు వేస్తా అని ట్వీట్ చేయడమే. సోషల్ మీడియాలో తరచుగా ఏదో ఒక ట్వీట్ లు పెట్టే బ్రహ్మాజీ తాజాగా తన ఫోటో ఒకటి పెట్టాడు.

    ఇంకేముంది ఆ ఫోటోను చూసి కొంతమంది బాగుందని అంటుంటే మరికొందరు బాగోలేదు అంకుల్ అని కామెంట్ చేసారు. అంతే బ్రహ్మాజీకి కోపం వచ్చింది. అంకుల్ ఏంట్రా అంకుల్ …… కేసు వేస్తా ? అని రీ ట్వీట్ చేసాడు. దాంతో అంకుల్ ఆంటీ కి మళ్ళీ కోపం వస్తుంది. ఈసారి సీఎం కు పీఎం కు కూడా కంప్లైంట్ చేస్తుంది అంటూ అనసూయ ని ఇందులోకి లాగారు నెటిజన్లు.

    ఇటీవల అనసూయ తనని ఆంటీ అని సంబోధించిన అందరిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనని అవమానించిన వాళ్ళందరి స్క్రీన్ షాట్ లను సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చింది. అయితే అనసూయ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రం ఎక్కడా తగ్గడమే లేదు. ఇక అసలే తనని ఆంటీ అని పిలిచి అవమానిస్తున్నారని ఆగ్రహంతో ఊగిపోతున్న అనసూయకు బ్రహ్మాజీ ట్వీట్ తప్పకుండా మరింతగా మండేలా చేయడం ఖాయమని అంటున్నారు. 

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Brahmaji-Kumari Aunty : కుమారి ఆంటీ వీడియోపై బ్రహ్మాజీ స్పందన ఎలా ఉంటుందో?

    Brahmaji-Kumari Aunty : ప్రస్తుతం సామాన్యులు చేసే పనిని సెలబ్రిటీలు చేస్తున్నారు....

    Anasuya Gorgeous Look : పైట సైడుకు జరిపి ఘాటు సొగసులు చూపిస్తున్న అనసూయ.. ఆ ఫోజులు చూస్తే..!

    Anasuya Gorgeous Look : అనసూయ.. ఈ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో...

    Anasuya Gorgeous Look : చీరలో ఫ్రంట్, బ్యాక్ చూపిస్తున్న అనసూయ.. ఆ ఫోజులు చూశారా..!

    Anasuya Gorgeous Look : బుల్లితెర హాట్ యాంకర్ గా అనసూయకు ఎంతక్రేజ్...