40.3 C
India
Wednesday, May 1, 2024
More

    RANGA RANGA VIBHAVANGAA- VAISHANV TEJ- KETIKA SHARMA: రంగ రంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే

    Date:

    ranga-ranga-vibhavangaa-vaishanv-tej-ketika-sharma-how-ranga-ranga-vibhavangaa-twitter-review
    ranga-ranga-vibhavangaa-vaishanv-tej-ketika-sharma-how-ranga-ranga-vibhavangaa-twitter-review

    మెగా స్టార్ మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” రంగ రంగ వైభవంగా ”. హాట్ భామ కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. ఓవర్ సీస్ లో షోలు ముందుగానే పడతాయి కాబట్టి టాక్ కూడా వచ్చేసింది. అంతేకాదు సినిమా చూస్తూ ట్విట్టర్ లో తమ తమ రివ్యూలను ఇచేస్తున్నారు.

    ఇంతకీ ట్విట్టర్ రివ్యూ ప్రకారం రంగ రంగ వైభవంగా సినిమా ఎలా ఉందో తెలుసా ……. యావరేజ్ అని వినబడుతోంది. అవును ఈ సినిమా కు ప్రేక్షకులు పూర్తిగా పాస్ మార్కులు వేయలేదు. కొంతమంది క్లీన్ లవ్ స్టోరీ అని అంటుంటే మరికొందరు ఫ్యామిలీ డ్రామా అని అంటున్నారు. ఓవరాల్ గా అయితే ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ పెద్దగా లేదని ఓవరాల్ గా యావరేజ్ సినిమా అనే అంటున్నారు.

    వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ” ఉప్పెన ” బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే రెండో చిత్రం ” కొండపొలం ” మాత్రం డిజాస్టర్ అయ్యింది. కట్ చేస్తే ఇప్పుడు మూడో సినిమాకు కూడా పాజిటివ్ టాక్ లేదు. దాంతో మెగా అభిమానులు కొంత నిరాశకు లోనయ్యారు. అయితే ఓవర్ సీస్ ప్రేక్షకుల అభిప్రాయం అలా ఉండగా తెలుగు ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండనుందో కొద్దిసేపట్లోనే తేలనుంది. దాంతో రంగ రంగ వైభవంగా భవిష్యత్ ఏంటి ? అన్నది తేలనుంది.

    Share post:

    More like this
    Related

    Cheetah : ఎయిర్ పోర్టులో చిరుత.. చిక్కేనా..?

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలోకొ మూడు రోజుల క్రితం...

    Maruti Suzuki Alto : సేల్స్ లో ఈ కారును ఢీకొట్టేది లేదు..దీనిదే ఆల్ టైం రికార్డు  

    Maruti Suzuki Alto : కార్ల కంపెనీలకు ప్రస్తుతం భారత్ కల్పతరువు....

    Delhi Bomb Threats : ఢిల్లీలో కలకలం.. 100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

    Delhi Bomb Threats : దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 100...

    Hyderabad : మొబైల్ కోసం వ్యక్తి హత్య

    Hyderabad : హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ketika Sharma : కుర్రాళ్ల గుండెలు బరువెక్కిపోతున్నాయ్..  కేతికా హాట్ లుక్స్..

    Ketika Sharma : నాలుగు సినిమాలే అయినా అందం, గ్లామ‌ర్‌తో యూత్‌లో...

    Aadikeshava Trolls : ఆదికేశవను ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్.. దూకుడు సీన్లతో నింపేశారంటూ కామెంట్లు..

    Aadikeshava Trolls : కొన్ని సినిమాల్లో సీన్లు మరో సినిమాలో లాగా...

    Ketika Sharma Show : భారీ పరువాలను బ్రాలో చూపిస్తున్న కేతిక శర్మ.. ఏంట్రా ఈ ఫిజిక్కు..!

    Ketika Sharma Show : కేతిక శర్మ ఒక్క పోస్టు పెట్టిందంటే...

    Ketika Sharma : వాటి సైజులు బోండాల్లా ఉన్నాయంటూ ట్రోల్స్ చేశారు.. కేతిక శర్మ ఎమోషనల్..!

    Ketika Sharma : సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ ఎంత...