33.4 C
India
Friday, May 3, 2024
More

    బ్రేకింగ్ : ఢిల్లీ డిప్యూటీ సీఎం రాజీనామా

    Date:

    breaking : AAP minister minister manish sisodia resigned
    breaking : AAP minister minister manish sisodia resigned

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్ సిసోడియా రాజీనామా చేసాడు. సిసోడియాతో పాటుగా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సత్యేంద్ర జైన్ కూడా రాజీనామా ప్రకటించాడు. దాంతో ఆప్ సర్కారు లోని ఇద్దరు కీలక మంత్రులు రాజీనామా చేసినట్లు అయ్యింది.

    ఇది ఆప్ వర్గాలను మరింత షాక్ అయ్యేలా చేస్తోంది. మనీష్ సిసోడియా , సత్యేంద్ర జైన్ రాజీనామాలను వెంటనే ఆమోదించాడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ మద్యం స్కామ్ లో ఇటీవలే మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

    Share post:

    More like this
    Related

    Sabari Movie Review : శబరి మూవీ రివ్యూ :    శబరి మెప్పించిందా.. 

    Sabari Movie Review : శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్...

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఢిల్లీ లిక్కర్ కేసులో మరో అరెస్ట్

    ఢిల్లీ లిక్కర్ కేసు దేశ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే....

    మనీష్ సిసోడియా అరెస్ట్ తో తల్లడిల్లిపోతున్న స్టూడెంట్స్

    ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పని చేసి స్కూల్ విద్యార్థులపై చెరగని ముద్ర...