38.6 C
India
Saturday, May 4, 2024
More

    2025 నాటికి నీటి కొరత

    Date:

    water-scarcity-by-2025
    water-scarcity-by-2025

    2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రతరం కానుందని భావిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నీటి మట్టం తగ్గుతోంది. ఇక ఈ ప్రభావం రానున్న రోజుల్లో మరింతగా పెరగడం ఖాయమని అంటున్నారు. వ్యర్ద పదార్థాల వల్ల నీటి సామర్ధ్యం అడుగంటుతోందని , తద్వారా నీటి లభ్యత కూడా కష్టంగా మారుతోందని 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో నీటి కోసం యుద్ధాలు జరగడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో నీటి ఎద్దడి కలవరపాటుకు  గురయ్యేలా చేస్తోంది. 

    Share post:

    More like this
    Related

    Jeevan Reddy : పింఛన్ రావడం లేదన్నందుకు మహిళ చెంపచెల్లుమనిపించిన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

    Jeevan Reddy : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది....

    Kannappa : కన్నప్పలో నందీశ్వరుడి ఆగమనం ఎప్పుడు

    Kannappa : టాలీవుడ్ హీరో  మంచు విష్ణు  కలల ప్రాజెక్టు కన్నప్ప....

    Sharmila : సీఎం జగన్ కు.. షర్మిల ‘నవ సందేహాలు’

    Sharmila : ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్ కు ఏపీ...

    Crime News : చెల్లి ప్రేమపెళ్లి ఇష్టం లేక.. బావ హత్య

    Crime News : తమ చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related