36.1 C
India
Saturday, May 4, 2024
More

    VINOD KAMBLI:ఆర్ధిక కష్టాల్లో సచిన్ ఫ్రెండ్ వినోద్ కాంబ్లీ

    Date:

    vinod-kambli-sachins-friend-vinod-kambli-is-in-financial-trouble
    vinod-kambli-sachins-friend-vinod-kambli-is-in-financial-trouble

    క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆర్ధిక కష్టాల్లో ఉన్నాడు. 90 వ దశకంలో క్రికెట్ ఆడటంతో బీసీసీఐ నుండి ప్రతీనెలా 30 వేల పెన్షన్ మాత్రమే వస్తోంది ఈ క్రికెటర్ కు. అయితే ముంబైలో నెలకు 30 వేలతో బ్రతకడం కష్టం కాబట్టి తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని మీడియా ముందుకు వచ్చి వేడుకుంటున్నాడు.

    సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు నాకు చాలాసార్లు సహాయం చేసాడు. అలాగే ఉద్యోగం కూడా ఇప్పించాడు. అయితే ఆ ఉద్యోగం చేయడానికి నేను చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోంది. అందుకే సచిన్ ఇప్పించిన ఉద్యోగాన్ని వదులుకున్నాను. నేను నివాసం ఉండే దగ్గరలో ఏదైనా ఉద్యోగం బీసీసీఐ ఇస్తే ఆ జాబ్ చేసుకుంటూ బ్రతుకుతాను అంటూ తన దీనగాథ వెల్లడించాడు వినోద్ కాంబ్లీ. సచిన్ తో పాటుగా క్రికెట్ లోకి అడుగుపెట్టిన కాంబ్లీ కెరీర్ తొలినాళ్లలో విజృంభించి ఆడాడు. అయితే అచిర కాలంలోనే ఫామ్ కోల్పోయి క్రికెట్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు. 

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    SACHIN SHARED THE MEMORY : 10 ఏళ్ల ప్రాయంలో ‘వాంఖడే’ జ్ఞాపకం పంచుకున్న సచిన్

    10 ఏళ్ల ప్రాయంలో ‘వాంఖడే’ జ్ఞాపకం పంచుకున్న సచిన్ 1983లో మొదటి...

    క్రికెట్ దేవుణ్ణి కలిసిన హీరో సూర్య

    భారతదేశంలో క్రికెట్ దేవుడు అంటే టక్కున చెప్పే పేరు సచిన్ టెండూల్కర్....

    ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో సందడి చేసిన సెలబ్రిటీలు

    హైదరాబాద్ మహానగరంలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ అద్వితీయంగా జరిగిన విషయం...