36.1 C
India
Saturday, May 4, 2024
More

    బీజేపీలోకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

    Date:

    ex cm kiran kumar reddy eyes on bjp
    ex cm kiran kumar reddy eyes on bjp

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  త్వరలోనే భారతీయ జనతా పార్టీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి మాటలను లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధమైంది. దాంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆ పార్టీకి రాజీనామా చేసాడు.

    కొత్త పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీ చేసాడు . కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాడు. దాంతో అప్పటి నుండి రాజకీయంగా సైలెంట్ అయ్యాడు. కట్ చేస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. రెండు మూడు రోజుల్లోనే బీజేపీ లో చేరడం ఖాయమని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన బీజేపీ నాయకులు

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ...

    మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత

    మాజీమంత్రి వట్టి వసంతకుమార్ ( 70 ) ఈరోజు తెల్లవారు జామున...