36.5 C
India
Friday, April 10, 2026
More

    నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన బీజేపీ నాయకులు

    Date:

    నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన బీజేపీ నాయకులు
    నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన బీజేపీ నాయకులు

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరిన తరువాత మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న సందర్భంగా గన్నవరం విమానాశ్రయానికి భారీగా తరలివచ్చారు బీజేపీ శ్రేణులు. కిరణ్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ ధియోధర్ , జాతీయ కార్యదర్శి సత్యకుమార్ , మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ పాతురి నాగభూషణం తదితరులు.

    నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన బీజేపీ నాయకులు
    నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన బీజేపీ నాయకులు

    ఈ సందర్భంగా UBllod App డైరీని కిరణ్ కుమార్ రెడ్డికి అందించారు పాతురి. తనకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి వచ్చిన నాయకులకు , కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో బీజేపీ అభివృద్ధి కోసం, పార్టీ అధికారంలోకి రావడం కోసం అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Bhagavadgita Foundation : భగవద్గీతా ఫౌండేషన్ ను సందర్శించిన రామినేని, పాతూరి

    Bhagavadgita Foundation : రామినేని ఫౌండేషన్.. తెలుగు రాష్ట్రాల్లో పేరు తెలియని వారు...

    Bejavada Durgamma : బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న పురంధేశ్వరి, పాతూరి నాగభూషణం

    Bejavada Durgamma : భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి...