34 C
India
Monday, May 6, 2024
More

    లండన్ లో ఉగాది వేడుకలకు రంగం సిద్ధం

    Date:

    United Kingdom Telugu Association Ugadi Celebrations
    United Kingdom Telugu Association Ugadi Celebrations

    లండన్ లో ఉగాది వేడుకలకు రంగం సిద్ధమైంది. United Kingdom Telugu Association ఆధ్వర్యంలో ఈ ఉగాది వేడుకలు జరుగనున్నాయి. మార్చి 25 శనివారం రోజున సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనుంది యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం. ఈ వేడుకలలో పెద్ద ఎత్తున తెలుగువాళ్లు పాల్గొననున్నారు. ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు నిర్వాహకులు.

    ఉగాది అనగానే పంచాంగ శ్రవణం అలాగే ఉగాది పచ్చడి సర్వసాధారణం దాంతో వాటిని ప్రత్యేకంగా మలిచే పనిలో పడ్డారు. ఉగాది పచ్చడి విదేశాలలో మరింత రుచికరంగా ఉండనుంది ఎందుకంటే ……. ఇక్కడి వాతావరణంలోని పచ్చడి వేరు ఖండాంతరాలను దాటిన సమయంలో ఆ ఉగాది పచ్చడికి మరింత విశిష్టత చేకూరనుంది. అలాగే పలువురు ప్రముఖులను , సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన వాళ్ళను ఉగాది పురస్కారాలతో సన్మానించనుంది United Kingdom Telugu Association నిర్వాహకులు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విదేశాలలో ఉన్న తెలుగువాళ్లు మరింత ఐక్యంగా బలాన్ని చాటే అవకాశం ఉంటుంది. అందుకే పెద్ద ఎత్తున పాల్గొని తమ అనుబంధాన్ని చాటుకుంటుంటారు.

    Share post:

    More like this
    Related

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    ASI Murder : ఏఎస్సైని ట్రాక్టర్ తో తొక్కించి హత్య

    ASI Murder : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ ఏఎస్సైని...

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    London Marathon : నిధుల సేకరణ రికార్డులను బద్దలు కొట్టిన లండన్ మారథాన్

    London Marathon : మారథాన్ లను ఒక స్పెషల్ పర్పస్ కోసం...

    London : లండన్ లో వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించిన ప్రవాసాంద్రులు..

    London : లండన్ లో శ్రీ వెంకటేశ్వర బాలాజీ దేవాలయం ప్రారంభోత్సవ...

    Temperatures in London : లండన్ లో విపరీత ఉష్ణోగ్రతలు

    Temperatures in London : లండన్ లో ఎండలు మండుతున్నాయి. వేడికి...

    తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల రాశులు-హస్తవాసి.. ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

    రాశులు-రాజకీయాలు.. రాజకీయ నేతలు. శోభకృత్‌ నామ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ...