38.6 C
India
Saturday, May 4, 2024
More

    ఆస్ట్రేలియా పై సంచలన విజయం సాధించిన ఇండియా

    Date:

    IND- AUS : india super victory on AUS
    IND- AUS : india super victory on AUS

    ఆస్ట్రేలియాపై మొదటి వన్డేలో భారత్ సంచలన విజయం సాధించింది. ముంబై లోని వాంఖడే స్టేడియంలో మొదటి వన్డే జరుగగా తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి 188 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. అయితే గతకొంత కాలంగా ఫామ్ లో లేని కె.ఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో 75 పరుగులు చేసి వెన్నెముకగా నిలిచాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ 91 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక రాహుల్ కు అండగా నిలిచాడు జడేజా. 45 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు జడేజా. దాంతో మూడు వన్డేల సిరీస్ లో 1- 0 తో ఆధిక్యం సాధించింది.

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    India vs Pakistan: వర్షం పడినా.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కొనసాగుతుందట… ఎలాగంటే?

    India vs Pakistan: వరల్డ్ కప్ కు ముందు భారత్, పాక్...

    Team India : ఆఖరికి విండీస్ పైనా ఓటమి.. టీమిండియా కప్పులు కొట్టుడు కష్టమేనా..?

    Team India : యువ ఆటగాళ్లతో నిండిపోయిన టీమిండియా వరుస వైఫల్యాలతో...