33.8 C
India
Sunday, May 5, 2024
More

    గొడవ తర్వాత మంచు లక్ష్మి ఇంట్లో పార్టీ చేసుకున్న మంచు మనోజ్

    Date:

    Manchu Manoj had a party at Manchu Lakshmi's house after the fight
    Manchu Manoj had a party at Manchu Lakshmi’s house after the fight

    ఈరోజు మంచు మనోజ్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మనోజ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్న సమయంలోనే హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని మంచు లక్ష్మి ఇంట్లో మంచి పార్టీ చేసుకున్నాడు మంచు మనోజ్. చికెన్ , రొయ్యలు , చేపలు , మటన్ ఇలా అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలలో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసింది మంచు లక్ష్మి. కాగా ఆ విందుకు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో వెళ్ళాడు.

    బయట మీడియాలో మంచు విష్ణు- మంచు మనోజ్ గొడవ పడ్డారని , చాలా కాలంగా ఇద్దరు అన్నా దమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయని మొత్తంగా పెద్ద చర్చలు పెట్టారు పలు న్యూస్ ఛానల్స్ లలో. అయితే అంత గొడవ జరుగుతున్నా మంచు లక్ష్మి ఇంట్లో మాత్రం మంచు మనోజ్ విందు కార్యక్రమంలో పాల్గొనడం సంచలనంగా మారింది. ఇక ఈ విందుకు సంబంధించిన వీడియో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది మంచు లక్ష్మి. దాంతో షాక్ అవ్వడం నెటిజన్ల వంతయ్యింది.

    Share post:

    More like this
    Related

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Manchu Lakshmi : రెండేళ్ల తర్వాత మంచు లక్ష్మి రీ ఎంట్రీ.. ఏ పాత్రనో తెలుసా?

    Manchu Lakshmi : మంచు లక్ష్మి రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘ఆదిపర్వం’...

    Manchu Lakshmi : ఆ ప్లేస్ లో టాటూ వేయించుకున్న మంచు లక్ష్మి.. మీనింగ్ తెలిస్తే మతిపోవాల్సిందే..

    Manchu Lakshmi : టాలీవుడ్ నటి, నిర్మాతగా పలు సినిమాలు చేసిన...

    Pragya Jaiswal : ప్రగ్యా బర్త్ డే పార్టీలో రకుల్, మంచు లక్ష్మి.. ఫొటోస్ వైరల్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ పుట్టిన రోజు సంబురాల్లో రకుల్...

    Mohan Babu Family : మోహన్ బాబు ని ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదా?

    Mohan Babu Family : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను తెలుగు...