27.8 C
India
Thursday, May 2, 2024
More

    ఆ గార్డు నిజంగా అదృష్టవంతుడే..!

    Date:

    • బర్త్ డే జరిపి అభిమానాన్ని చాటుకున్న ఉద్యోగులు
    celebrating birthday
    celebrating birthday

    security guard celebrating birthday : Cపుట్టిన రోజనేది అందరి జీవితాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. ఆరోజంతా కుటుంబ సభ్యులతోనో, ఫ్రెండ్స్, బంధువులు ఇలా తమకు నచ్చిన వారితో గడపడానికి ఇష్టపడుతారు.  కేక్ కటింగ్, పార్టీలు ఇలా ఆ రోజంతా పెద్ద పండుగ వాతావరణ మే ఉంటుంది. అయితే ఒంటరిగా ఉంటున్న వారికి కూడా కొందరు ఫ్రెండ్స్ సర్ప్రైజ్ పార్టీలతో షాక్ ఇస్తుంటారు. మేమున్నామని భరోసానిస్తుంటారు. ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డు ది కూడా అలానే జరిగింది. కానీ సర్ప్రైజ్ ఇచ్చింది మాత్రం తన ఫ్రెండ్స్ కాదు. తనపై ఉద్యోగులు..

    భావోద్వేగంతో కన్నీళ్లు..

    ఇతర దేశానికి చెందిన ఓ వ్యక్తి మలేషియాలో సెక్యూరిటీ గార్డు గా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్లుగా ఒక కార్యాలయంలో తన విధులు నిర్వహస్తున్నాడు. తను అక్కడ పనిచేస్తేనే తమ దేశంలో ఉన్న తన కుటుంబం రోజు గడుస్తది. ఈ క్రమంలో ఇటీవల ఆయన పుట్టిన రోజు వచ్చింది. ఇంటికి వెళ్లడం కుదరదు. రూమ్ లో ఒంటరిగానే ఉండాల్సిన పరిస్థితి. స్థానికంగా పెద్దగా స్నేహితులు కూడా లేరు. అందుకే ఇక తన ఆఫీస్ కు వచ్చాడు. విధుల్లో నిమగ్నమయ్యాుడు. ఇంతలోనే తనను ఓ ఉద్యోగి కార్యాలయంలోకి పిలిచాడు. లోపలికి వెళ్లిన ఆయన షాక్ అయ్యాడు. తన పుట్టిన రోజని తెలసి ఉద్యోగులంతా కేక్ తెప్పించారు అందరూ విష్ చేశారు. ఈ ఘటనతో ఆ సెక్యూరిటీ గార్డు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. దేశం కాని దేశంలో ఒంటరిగా ఉంటున్న తనకు ఇంతమంది తోడున్నారని మనసులో అనుకున్నాడు. ప్రస్తుతం ఆయన బర్త్ డే వేడుక వీడి యో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MALAYSIA VISA: భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పిన మలేషియా

    విదేశీ పౌరులు మన దేశంలోకి రావాలన్నా.. మన పౌరులు వేరే దేశానికి...

    Software Company Turned The Board : నిరుద్యోగుల ఆశలపై కంపెనీల నీళ్లు.. జీతాలివ్వక వేధింపులు..

    Software Company Turned The Board : ప్రస్తుత కాలంలో ఉద్యోగమనేది...

    AP : ఉద్యోగుల పై మారిన జగన్ వైఖరి.. ఎన్నికల వేళ సాఫ్ట్ మోడ్..

    AP : ఏపీలో కొంతకాలంగా ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతూ...

    Trouble with KCR : కేసీఆర్ తో ఆ ఉద్యోగులకు చిక్కులు వచ్చి పడ్డాయట.. ఇంతకీ ఏమైంది..?

    Trouble with KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు...