30.2 C
India
Sunday, May 5, 2024
More

    ‘ఉస్తాద్’ నుండి అదిరిపోయే మాస్ టీజర్ కట్.. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కే కిక్కు!

    Date:

    ustad teaser
    ustad, teaser update
    pawan ustad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ”ఉస్తాద్ భగత్ సింగ్”.. ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. ఎందుకంటే ఇదే కాంబో 11 ఏళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది..
    గబ్బర్ సింగ్ తో ఇటు పవన్ కళ్యాణ్, అటు హరీష్ ఇద్దరు కూడా తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.. దీంతో ఈ కాంబో అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు బాగా ఇష్టం..మరి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఇదే కాంబో రిపీట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి..
    ustad
    మరి ఉస్తాద్ సినిమా ఇటీవలే షూట్ స్టార్ట్ చేసుకుని ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.. మరి ఈ సినిమా షూట్ సగం కూడా పూర్తి అవ్వకుండానే అప్పుడే హరీష్ ప్రమోషన్స్ లో జోరు పెంచేసాడు.. ఈ క్రమంలోనే మే 11న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు..
    మరి ఈ టీజర్ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో లాంచ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు.. ఈ గ్లిమ్స్ ను ఈ రోజు సాయంత్రం 4.59 గంటలకు రిలీజ్ చేయనున్నారు.. దీంతో ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఉత్సాహం కనిపిస్తుంది.. ఇదే రోజు గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సాధించడంతో హరీష్ శంకర్ సెంటిమెంట్ తో ఉస్తాద్ గ్లిమ్స్ ను ప్లాన్ చేసారు.. మరి ఈ టీజర్ మొత్తం ఫ్యాన్స్ కు స్పెషల్ గా కిక్ ఇచ్చే విధంగా కట్ చేసినట్టు అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Konatala met Pawan: పవన్ తో భేటి అయిన మాజీ మంత్రి కొణతాల

        హైదరాబాదులో జనసేన పార్టీ అధినేతతో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ...

    Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో వేగం పెంచారా?

    Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్...