33.2 C
India
Saturday, May 4, 2024
More

    Drink water in pot : కుండలోని నీళ్లు తాగితే ఈ సమస్యలు దూరం

    Date:

    Drink water in pot
    Drink water in pot

    Drink water in pot : వేసవి తాపం పెరిగిపోయింది. ఎండలు మండుతున్నాయి. ఒళ్లంతా చెమటలు కక్కుతోంది. దీంతో మాటిమాటికి నీళ్లు తాగాలనిపిస్తుంది. చాలా మంది ఫ్రిజ్ లో వాటర్ తాగుతుంటారు. కానీ ఫ్రిజ్ వాటర్ అంత మంచిది కాదు. అందులో నీళ్లు తాగితే మనకు అనారోగ్యం కలుగుతుంది. అందుకే ఎండాకాలం జాగ్రత్తగా ఉండాలి.

    వేసవిలో మట్టి పాత్రల్లో నీరు తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ఉండే ఖనిజాలు, బ్రేస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. రోజు కుండలోని నీరు తాగితే మనకు ఇతర ఏ రోగాలు కూడా రాకుండా ఉంటాయి.

    కుండలో నీరు కూడా చల్లగా ఉంటుంది. ఫ్రిజ్ లో నీరు కూడా చల్లానే ఉంటున్నా ఇందులో మంచి గుణాలు ఉండవు. కుండలోనీరు తాగితే ఆరోగ్యం మెరుగవుతుంది. ఫ్రిజ్ లో నీళ్లు తాగితే ఒంట్లో వేడి పెరుగుతుంది. కుండలో నీళ్లు తాగితే చల్లదనం వస్తుంది. ఇలా తేడా ఉండటం వల్ల మనం  కుండలో నీళ్లు తాగేందుకే ఇష్టపడాలి.

    కుండలో నీళ్లు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. మెటబాలిజం సరిగా లేకపోతే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. జీర్ణక్రియలు సరిగా లేకపోతే అజీర్తి, గ్యాస్ వంటివి బాధిస్తాయి. బరువు తగ్గేందుకు కూడా కుండలో నీరు సాయపడుతుంది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Drink Warm Water : ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీరు తాగితే లాభమా? నష్టమా?

    Drink Warm Water : ఉదయం పరగడుపున (ఖాళీ కడుపుతో) గోరు...

    Drink Water While Eating : తినేటప్పుడు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

    Drink Water While Eating : మనం ఆహారం తినే ముందు...

    Drinking less water : నీళ్లు తక్కువ తాగితే ఇన్ని అనర్థాలా?

    Drinking less water : మనిషికి నీరే ప్రాణాధారం. నీరు తాగనిదే...

    ఫ్రిజ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

    ఎండాకాలంలో అందరు చల్లని వాటి కోసం ఆరాటపడతారు. చల్లని పదార్థాలే తీసుకుంటూ...