33.1 C
India
Saturday, April 27, 2024
More

    Drinking less water : నీళ్లు తక్కువ తాగితే ఇన్ని అనర్థాలా?

    Date:

    drinking less water
    drinking less water

    Drinking less water : మనిషికి నీరే ప్రాణాధారం. నీరు తాగనిదే ఏ జీవి కూడా ఉండదు. ఏ ప్రాణి అయినా నీళ్లు తాగనిదే బతకలేదు. శరీరంలో నీటి శాతం తగ్గితే చాలా పరిణామాలు మారతాయి. డీహైడ్రేషన్ కు గురయితే వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుంది. ఎండాకాలంలో మనం తాగే నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. దీని వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.

    నీటి శాతం తగ్గితే రక్తంలో ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజర్స్ పెరిగే అవకాశం కలుగుతుంది. దీంతో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రక్తంలోకి కాలేయం మరింత ఎక్కువ కొలెస్ట్రాల్ ను పంపుతుంది. ఫలితంగా మనకు అనారోగ్యం కలిగే ఆస్కారం ఉంటుంది.

    నీళ్లు ఎక్కువగా తాగే వారిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో నీళ్లు బాగా తాగితే మనకు అనారోగ్య సమస్యలు ఉండవు. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీళ్లు తాగితే మంచిది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శరీరంలో ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గితేనే ప్రయోజనం కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

    మంచినీళ్లతో ఇన్ని రకాల లాభాలున్నాయని తెలిసినా చాలా మంది నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. దీని వల్ల పలు రకాల సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. దీని వల్ల కలిగే కష్టాల గుర్తించి తగినంత నీరు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి గాను అందరు తగిన జాగ్రత్తలు తీసుకుని మంచినీళ్లు బాగా తాగేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    IPL 2024 : ఐపీఎల్ 2024.. పంజాబ్ సంచలన విజయం

    IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాతో జరిగిన...

    Weather Report : ఈ నెల చివరి వరకూ మండే ఎండలే..

    Weather Report : ఏపీలో వడగాడ్పులు ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ తీవ్రమవుతున్నాయి....

    American universities : అమెరికా యూనివర్సిటీలు.. అరెస్టులు

    American universities : అమెరికా యూనివర్సిటీలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ...

    Owaisi : 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఓవైసీ కోట.. ఈ సారైనా బద్ధలవుతుందా? మాధవీలత ప్లాన్ ఏంటి?

    Owaisi : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ఏప్రిల్ 19న ప్రారంభం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Water Scarcity : నీటికీ కటకట.. కన్నీటితో గొంతు తడుపుకునే దుస్థితి ! 

    Water Scarcity : ప్రపంచంలో మూడు వంతులు నీరు ఒక వంతు భూమి....

    Drink Warm Water : ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీరు తాగితే లాభమా? నష్టమా?

    Drink Warm Water : ఉదయం పరగడుపున (ఖాళీ కడుపుతో) గోరు...

    Drinking Water : ఇవి తిన్న వెంటనే నీళ్లు తాగితే అనర్థాలే

    Drinking Water: మనం బతకడానికి తింటాం. కానీ కొందరు తినడానికి బతుకుతారు....

    Drink Water While Eating : తినేటప్పుడు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

    Drink Water While Eating : మనం ఆహారం తినే ముందు...