27.8 C
India
Thursday, May 2, 2024
More

    Creatures : ఇంట్లోకి ఈ జీవరాశులు వస్తే చాలా మంచిదే తెలుసా?

    Date:

    creatures
    creatures

    Creatures : వాస్తు ప్రకారం మన ఇంట్లోకి కొన్ని జీవులు వస్తే శుభంగానే భావిస్తారు. కొన్ని వస్తే నష్టమే అనుకుంటారు. వాస్తు ప్రకారం అన్ని ఉండేలా చూసుకున్నా కొన్ని జీవరాశులు మన ఇంట్లోకి రావడం వల్ల ధనం పెరుగుతుంది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద పెరుగుతుంది. ఇంట్లోకి చీమలు వస్తే మంచిదంటారు. కానీ అవి నోట్లో ఏదైనా పట్టుకుని వస్తే ఇంకా మంచిదని చెబుతారు.
    కానీ నల్లచీమలు వస్తే మంచి జరుగుతుందంటారు.

    ఇంట్లోకి కప్పలు వస్తే అసహ్యంగా ఫీలవుతారు. కానీ కప్పలు ఇంట్లోకి రావడం శుభాలకు సంకేతమే. దీంతో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని భావిస్తారు. ఇంకా ఇంట్లోకి రామచిలక వస్తే కూడా లక్ కలిసొస్తుందని చెబుతారు. రామచిలకకు కుబేరుడితో సంబంధం ఉంటుంది. అందుకే ఇంట్లోకి రామచిలక వస్తే ఇంకా మంచిదని అంటుంటారు. దీంతో సంపద పెరుగుతుందంటారు.

    రెండు తలల పాము కూడా ఇంట్లోకి వస్తే శుభంగానే పరిగణిస్తారు. రెండు తలల పామును లక్ష్మీదేవికి ప్రతిరూపంగానే కొలుస్తుంటారు. ఇది ఇంట్లోకి వచ్చిందంటే డబ్బు ఇంట్లోకి వచ్చినట్లే. వాస్తు ప్రకారం మన ఇంట్లోకి ఇవి వస్తే చాలా మంచిదని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటిని మనం నమ్ముకుని వాటిని ఇంట్లోకి రానిస్తే శుభాలు కలుగుతాయి.

    వాస్తు ప్రకారం ఇంట్లో అన్ని సమకూర్చుకున్నా ఏవో దోషాలు ఉంటే ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. దీంతో వాటి నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతుంటాం. ఈ క్రమంలో మన ఇంట్లోకి వచ్చే జీవరాశులతో కూడా మనకు మంచి ఫలితాలు ఎదురవుతాయని తెలుసుకుని ఒకవేళ అవి వస్తే వెళ్లగొట్టకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    20th October Horoscope : నేటి రాశి ఫలాలు

    20th October Horoscope : మేష రాశి వారికి ప్రయాణాల్లో నిరుత్సాహమే...

    October 10th Horoscope : నేటి రాశి ఫలాలు

    October 10th Horoscope : మేష రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది....