37.8 C
India
Monday, April 29, 2024
More

    INDIAN OF THE YEAR SONU SOOD

    Date:

    indian-of-the-year-sonu-sood
    indian-of-the-year-sonu-sood

    ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2022 గా నిలిచారు సోనూ సూద్. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో భారతాన అభినవ దాన కర్ణుడు గా అవతరించారు సోనూ సూద్. కరోనా కష్టకాలంలో  ఆయన అందించిన సేవలు చరిత్రలో
    నిలిచిపోతాయంటే అతిశయోక్తి కాదు సుమా! అందుకే సోనూ సూద్ అందించిన సేవలకు గాను ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డుతో సత్కరిస్తున్నారు. 

    యు బ్లడ్ యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు సోనూ సూద్. ఈరోజుల్లో రక్తం కోసం దాతలు ఎదురుచూసే పరిస్థితులు కోకొల్లలు. దాంతో అలాంటి ఇబ్బంది కరమైన పరిస్థితులకు చెక్ పెట్టాలనే గొప్ప సంకల్పంతో జై యలమంచిలి UBlood యాప్ ని రూపొందించారు. ఆ యాప్ నచ్చిన సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డ్ దక్కడంతో సోనూ సూద్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related