33.2 C
India
Friday, May 10, 2024
More

    Which Tea Controls Sugar : షుగర్ ను కంట్రోల్ చేసే టీ ఏమిటో తెలుసా?

    Date:

    Which Tea Controls Sugar
    Which Tea Controls Sugar

    Which Tea Controls Sugar : మనం ఉదయం లేవగానే బెడ్ కాఫీ తాగుతుంటాం. ఇది చాలా మందిలో ఉండే అలవాటే. కాఫీ, టీకి బదులు లెమన్ టీ తాగితే చాలా మంచిది. దీని వల్ల మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో మనం జాగ్రత్తలు తీసుకుంటుంటాం. ఈ క్రమంలో మనం తాగే టీ వల్ల మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వైద్యులు కూడా సూచిస్తున్నారు.

    బ్లాక్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. చైనాకు చెందిన ట్రీ. బ్లాక్ టీ అనేది ఆక్సీకరణ చెందిన ఆకులతో తయారవుతుంది. రెగ్యులర్ గా ఈ టీ తాగితే ప్రీ డయాబెటిస్ వచ్చే ప్రమాదం 53 శాతం తక్కువగా ఉంటుందని చెబుతారు. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 47 శాతం తగ్గుతుంది. వయసు, జాతి, బాడీమాస్ ఇండెక్స్ వంటి వాటిని లెక్కలోకి తీసుకోవాలి.

    తాజా అధ్యయనాల ప్రకారం డార్క్ టీ తాగితే డయాబెటిస్ ప్రమాదం పొంచి ఉండదు. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర నియంత్రలోకి వస్తుంది. మూత్రంలో గ్లూకోజ్ విసర్జనని పెంచుతుంది. కొవ్వు, చక్కెర, ఉప్పు తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఎక్కువగా ఉండటంతో షుగర్ అదుపులోకి వస్తుంది. డార్క్ టీ తాగడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది.

    లెమన్ టీ తాగితే కూడా చాలా సురక్షితం. మనకు ఆయుర్వేదంలో చాలా రకాల మూలికలు ఉంటాయి. వాటితో టీ చేసుకుని తాగడం వల్ల మన ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇలా టీలు తాగడం అలవాటు చేసుకుంటే అవి మంచి టీలు అయితే మనకు నష్టం ఉండదు. కానీ మన శరీరానికి నష్టం కలిగించే టీలు తాగితే ఇబ్బందులు రావడం ఖాయమని వైద్యులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    Bhumi Pednekar : భూమి పెడ్నేకర్ మెస్మరైజింగ్ ఫొటోషూట్

    Bhumi Pednekar : ELLE మ్యాగజైన్ కోసం భూమి పెడ్నేకర్ ఇటీవల...

    Favorite Places in India : ఇండియాలో ఇష్టమైన ప్రాంతాలు ఇవే

    Favorite Places in India : వేసవి కాలం. విద్యాసంస్థలకు సెలవు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lemon Juice for Good Health : నిమ్మరసంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

    Lemon Juice for Good Health : మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే...

    Taro Leaves Benefits : ఈ ఆకులు డైట్ లో చేర్చుకుంటే బీపీ, బరువు తగ్గుతారు తెలుసా?

    Taro Leaves Benefits : మనం దుంప కూరలు ఎక్కువగా ఇష్టపడుతుంటాం. అందులో...

    Control sugar : షుగర్ ను కంట్రోల్ చేసే జ్యూస్ లు ఏవో తెలుసా?

    Control sugar : మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు...