32.2 C
India
Monday, April 29, 2024
More

    Lemon Juice for Good Health : నిమ్మరసంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

    Date:

    Lemon Juice for Good Health
    Lemon Juice for Good Health

    Lemon Juice for Good Health : మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఆరోగ్య పరిరక్షణలో చాలా వరకు ఉపయోగపడుతుంటాయి. నిమ్మరసంతో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిమ్మలో సి విటమిన్ ఉంటుంది. అందుకే రోజు నిమ్మరసంను నీళ్లలో కలిపి తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నిమ్మరసం తాగడం వల్ల మనకు లాభాలు మెండుగా ఉంటాయి.

    రోజు ఉదయం సమయంలో గోరువెచ్చని గ్లాస్ నీళ్లలో ఒక నిమ్మకాయ పిండుకుని తాగితే ఉపశమనం కలుగుతుంది. మానసిక ఒత్తిడిని జయించేలా చేస్తుంది. కొత్త శక్తిని ఇస్తుంది. చర్మం ముడతలు పడకుండా సాయపడుతుంది. ఇది యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది. కలుషిత నీరు తాగినప్పుడు గొంతువాపు వస్తుంది. దీనికి నిమ్మరసం ఉపశమనం కలిగిస్తుంది.

    పంటి నొప్పిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. నిమ్మరసం మన శారీరక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇలా నిమ్మ మనకు చాలా రకాల పోషకాలు కలిగి ఉంటుంది. నిమ్మరసం తీసుకుంటే మన కడుపులోని వ్యర్థాలను కూడా బయటకు పంపడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

    నిమ్మరసం తీసుకుంటే మనం తిన్న ఆహారాలు కూడా త్వరగా జీర్ణం అవుతాయి. మాంసాహారాల్లో నిమ్మకాయ పిండుకుని తింటుంటారు. ఇది ఉప్పు, కారం తగ్గించేందుకు దోహదపడుతుంది. ఇలా నిమ్మరసం తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల కారణంగా మనం రోజు నిమ్మరసం తాగితే మనకు కడుపులో ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే దూరమవుతాయి.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Five Super Foods : ఐదు సూపర్ ఫుడ్స్..ఇవి తింటే అన్నం అవసరమే లేదు!

    Five Super Foods : అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన...

    Morning Foods : ఉదయం పూట ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Morning Foods : మనం ఉదయం సమయంలో అల్పాహారం తీసుకోవాలి. లేదంటే...

    Disadvatages of Spicy Foods : స్పైసీ ఫుడ్స్ తో ఎలాంటి నష్టాలొస్తాయో తెలుసా?

    Disadvatages of Spicy Foods : భారతీయ వంటల్లో కారం ఉండాల్సిందే....

    Sweet Potato In Winter : చలికాలంలో వీటిని ఎందుకు తింటారో తెలుసా?

    Sweet Potato In Winter : చిలగడ దుంపలను స్వీట్ పొటాటో...