37.8 C
India
Monday, April 29, 2024
More

    వివాదంలో రిచా చద్దా

    Date:

    Richa chadda controversial tweet
    Richa chadda controversial tweet

    బాలీవుడ్ లో వివాదాస్పద భామగా పేరున్న రిచా చద్దా తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వివాదాన్ని సృష్టించింది. పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురు కావడంతో సదరు పోస్ట్ ను తొలగించింది రిచా చద్దా. ఇంతకీ ఈ వివాదం విషయం ఏంటో తెలుసా ….. ఇండియన్ ఆర్మీ తాజాగా ఓ ట్వీట్ చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని భారత ఆర్మీ ట్వీట్ చేయడంతో దానికి కౌంటర్ ఇస్తూ ”గాల్వాన్ సేస్  హాయ్ ” అంటూ ఘోర అవమానకరమైన ట్వీట్ చేసింది రిచా చద్దా.

    గాల్వాన్ లోయలో భారత సైనికులు చైనా సైనికులతో జరిగిన గొడవలో పెద్ద మొత్తంలో చనిపోయిన విషయం తెలిసిందే. అంటే రిచా చద్దా ఉద్దేశ్యం …… పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను మీరు ఆక్రమించుకోవాలని చూస్తే చంపేయడం ఖాయమని తేల్చి చెప్పడమే కదా ! పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన ఈ భామ భారత కీర్తి పతాకాన్ని అవమానించేలా మాట్లాడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. దాంతో నా ఉద్దేశ్యం అది కాదని ,సదరు పోస్ట్ ను తొలగించింది. అయితే ఇలాంటి వాళ్ళను క్షమించొద్దని రిచా చద్దా పై బూతుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. 

    Share post:

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related